Home » Skin Care
Monsoon Skin Allergies: వర్షాకాలంలో దురద, దద్దుర్లు ఇలా అనేక రకాల చర్మసమస్యలు తరచూ వేధిస్తుంటాయి. వాతావరణ పరిస్థితుల కంటే మనం రోజూ అనుసరించే ఈ 5 అలవాట్లే ప్రధాన కారణం అంటున్నారు చర్మనిపుణులు. కాబట్టి, చర్మం కాంతివంతంగా ఉండాలంటే దైనందిన జీవితంలో ఈ తప్పులు చేయడం మానేయండి.
Tips for Acne Free Face: మొటిమలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. అంతేకాదు, పదేపదే చికాకు పెడుతుంటాయి. యువతీయువకుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల కారణంగానే ఇలా జరుగుతుంటుంది. అయితే, ఈ సమస్యను కేవలం 7 రోజుల్లోనే సమూలంగా తొలగించుకోవచ్చు. ఎలాగంటే..
శరీరంలోని సున్నితమైన భాగాలను పదేపదే సబ్బుతో కడగడం ఆరోగ్యానికి హానికరం. ముఖం, ముక్కు, కళ్ల చుట్టూ భాగాలు మరియు జననేంద్రియాలను తరచుగా శుభ్రం చేయడం వల్ల చర్మ సమస్యలు మరియు ఇన్ఫెక్షన్లు రావచ్చు.
Vitamin E Benefits: రోజూ విపరీతంగా జుట్టు రాలిపోతోందా.. షాంపూలు, కండీషనర్లు మార్చి మార్చి ప్రయత్నించినా ప్రయోజనం ఉండటం లేదా.. చర్మం కూడా జీవం లేకుండా ఉందా.. అయితే ప్రతి రోజూ ఈ విటమిన్ ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా మటుమాయం అవుతాయి.
Summer Skincare Tips: మొటిమలు ముఖ సౌందర్యాన్ని పాడుచేస్తాయి. ఇక మండే ఎండల్లో మరింత చికాకు పెడతాయి. అయితే, మండే ఎండల్లోనూ మచ్చల్లేని క్లియర్ స్కిన్ మీ సొంత కావాలని కోరుకుంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
వేసవిలో చర్మ సమస్యలు అధికంగా తలెత్తుతాయి. వీటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించడం అవసరం
Tan Removal Home Remedy: సమ్మర్‌లో ఎప్పటికప్పుడు చర్మ సంరక్షణ కోసం శ్రద్ధ తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఎండ తగిలే శరీర భాగాలు నల్లగా కమిలిపోయి ఎన్నాళ్లకి తొలగిపోవు. వీటిని వెంటనే పోగొట్టుకుని కాంతివంతమైన చర్మం పొందాలంటే ఇంట్లో ఈ సన్ ట్యాన్ రిమూవల్ లోషన్ తయారు చేసుకోండి.
Oily Skin Hacks Summer: జిడ్డు చర్మం ఉన్నవారు సాధారణ కాలాల్లోనే చర్మ సంరక్షణ కోసం నానాతంటాలు పడుతుంటారు. ఇక వేసవిలో చెమట వల్ల చర్మం మరింత జిగటగా మారి విసుగు తెప్పిస్తుంది. అయినా, ఏ భయం లేదు. ఉదయాన్ని ఈ చిన్నపాటి చిట్కాలు పాటించారంటే రోజంతా ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు.
Fruits For Glowing Skin in Summer: వేసవి ఎండల తాకిడికి చర్మం వేగంగా కమిలి వాడిపోతుంది. ఇక ఎక్కువసేపు మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండలో తిరిగితే చర్మం రంగే పూర్తిగా మారిపోతుంది. అదే ఈ 7 పండ్లు రోజూ తిన్నారంటే మీ ముఖం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచి..
Sun Tan Removal Tips: సూర్యరశ్మికి గురికావడం వల్ల కలిగే అందరూ సాధారణ సమస్యలలో ఒకటి సన్ టానింగ్. ఈ సమస్య వల్ల ముఖం రంగు నల్లగా మారుతుంది. గ్లో తగ్గి డల్‌గా కనిపిస్తారు. ఎండ వల్ల కలిగే నల్లటి చర్మం తక్షణమే తొలగిపోవాలంటే ఈ హోం టిప్స్ ట్రై చేయండి.