Home » Skin
వర్షాకాలం మండే వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు అనేక చర్మ సమస్యలను కూడా తీసుకువస్తుంది. వాతావరణంలో పెరిగే తేమ శాతం ఈ సమస్యలకు కారణమవుతుంది.
మేకప్ ఎంత సహజంగా ఉంటే అంత ఆకర్షణీయంగా కనిపిస్తాం! కాబట్టే కొత్త పెళ్లికూతురు, అంబానీ కోడలు, రాధిక మర్చంట్ సాఫ్ట్ మేక్‌పను ఎంచుకుంది.
క్లీన్ బ్యూటీగా కనిపించాలంటే సహజమైన పదార్థాలతో తయారు చేసే క్రీమ్స్ ఎంచుకోవడమే. క్రీమ్స్ రాసుకోవడం వల్ల వయసు మీద పడుతున్న ఫీలింగ్ తగ్గుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్ రాసుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.
ముల్కానీ మట్టిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెరిసే ఛాయను ఇస్తుంది.
విటమిన్ సి చర్మం నీటిని నిలుపుకోవటానికి తేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది చర్మం కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడంలో సహయపడుతుంది.
భారీ మేకప్ వర్షాకాలంలో ముఖ చర్మం రంధ్రాలను అడ్డుకునేందుకు రోటీన్ మేకప్ ను ఎంచుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం లోపలి నుండి హై డ్రేట్‌గా ఉంచుతుంది.
ఫేస్ మాస్క్‌ను వేయడానికి కాఫీ గ్రౌండ్లను పెరుగు లేదా పాలతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.
సూర్యకాంతిలో చర్మం దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి. UVకాంతి చర్మానికి హాని కలిగిస్తుంది. దీని నుంచి రక్షణ పొందేందుకు కనీసం బయటకు వెళ్ళే 15 నిమిషాల నుందు సన్ స్క్రీన్ లోషన్ పూయడం మంచిది.
మేకప్‌తో ఎన్నో అద్భుతాలు చేయ్యొచ్చు. కానీ మేకప్ వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. అలాగే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ అందంగా కనిపించేందుకు ఎక్కువమంది మేకప్ వేసుకుంటారు.
బాదం, కుంకుమ పువ్వు స్వచ్చమైన ఆవు నెయ్యి. ఇలా చాలా ఆయుర్వేద మూలికలతో సహా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన సహజమైన సబ్బులు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.