• Home » Skill Development Case

Skill Development Case

Chandrababu Bail : చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌‌ తీర్పులో ఈ విషయాలు గమనించారా..?

Chandrababu Bail : చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌‌ తీర్పులో ఈ విషయాలు గమనించారా..?

Chandrababu Naidu Bail : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ఏపీ హైకోర్టులో (AP High Court) రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే..

Nara Lokesh: స‌త్యం గెలిచింది.. అస‌త్యంపై యుద్ధం మొద‌ల‌వ‌బోతోంది

Nara Lokesh: స‌త్యం గెలిచింది.. అస‌త్యంపై యుద్ధం మొద‌ల‌వ‌బోతోంది

చంద్రబాబును అరెస్టు చేసి 50 రోజుల‌కు పైగా జైల్లో పెట్టి క‌నీసం ఒక్క ఆధార‌మూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచ‌లేక‌పోయినా త‌ప్పుడు కుట్రలు న్యాయం ముందు బ‌ద్దల‌య్యాయి.

Revanth Reddy : చంద్రబాబు జైలుకెళ్లడంపై బిగ్ డిబేట్‌లో రేవంత్ ఏమన్నారంటే..?

Revanth Reddy : చంద్రబాబు జైలుకెళ్లడంపై బిగ్ డిబేట్‌లో రేవంత్ ఏమన్నారంటే..?

Revanth Reddy On Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో జగన్ సర్కార్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు..

Chandrababu : చంద్రబాబు బెయిల్ కేసులో హైకోర్టు ఫైనల్‌గా ఏం తేల్చిందంటే..?

Chandrababu : చంద్రబాబు బెయిల్ కేసులో హైకోర్టు ఫైనల్‌గా ఏం తేల్చిందంటే..?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ కేసులో బెయిల్‌పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది

Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. బుధవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా... సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు ప్రతీకార కేసు కాదని.. గత ప్రభుత్వ హయంలోనే స్కిల్ స్కాంపై దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు.

CID Notice: మరోసారి టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు...

CID Notice: మరోసారి టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు...

Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు.

AP HighCourt: కిలారు రాజేష్ విషయంలో పొరపాటు జరిగిందన్న సీఐడీ

AP HighCourt: కిలారు రాజేష్ విషయంలో పొరపాటు జరిగిందన్న సీఐడీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

AP HighCourt: స్కిల్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన లోకేష్ సన్నిహితుడు

AP HighCourt: స్కిల్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన లోకేష్ సన్నిహితుడు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు.

AP HighCourt: స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై విచారణ 29కి వాయిదా

AP HighCourt: స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై విచారణ 29కి వాయిదా

Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణను సీబీఐకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.

Chandrababu : స్కిల్ కేసు విచారణ 15కి వాయిదా..

Chandrababu : స్కిల్ కేసు విచారణ 15కి వాయిదా..

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి