• Home » Sister

Sister

Choutuppal: ఆస్తి తగదాతో ఆగిన అంత్యక్రియలు..

Choutuppal: ఆస్తి తగదాతో ఆగిన అంత్యక్రియలు..

తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం మూడు రోజులుగా మార్చురీలోనే మగ్గుతోంది.

Hyderabad: చెల్లిని గర్భవతిని చేసిన అన్నకు యావజ్జీవ శిక్ష

Hyderabad: చెల్లిని గర్భవతిని చేసిన అన్నకు యావజ్జీవ శిక్ష

వావివరుసలు మరిచిన ఓ యువకుడు సొంత చెల్లిపైనే అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నేరం రుజువవ్వడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన అక్క రాజేశ్వరిబెన్‌(Rajeshwariben) సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో మరణించారు. రాజేశ్వరిబెన్‌కి కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి