• Home » Sirpur

Sirpur

MLA Harish Babu: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా డబ్బులు లేవా?: ఎమ్మెల్యే హరీశ్ బాబు

MLA Harish Babu: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా డబ్బులు లేవా?: ఎమ్మెల్యే హరీశ్ బాబు

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని సిర్పూర్(Sirpur) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు(MLA Palvai Harish Babu) తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మురుగు నిర్వహణ పనులు చేయించేందుకు కూడా నిధులు లేవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

CM Revanth Reddy: రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లోనే కనిపిస్తున్నారు..

CM Revanth Reddy: రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లోనే కనిపిస్తున్నారు..

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో మెసేజ్‌లు పెడుతూ కనిపిస్తున్నారు తప్ప.. బాధితులను పరామర్శించడం లేదని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

MLA Harish Babu: ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం రేవంత్ బీజీ: ఎమ్మెల్యే హరీశ్ బాబు

MLA Harish Babu: ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం రేవంత్ బీజీ: ఎమ్మెల్యే హరీశ్ బాబు

సుల్తానాబాద్ అత్యాచార ఘటనతోనైనా సీఎం రేవంత్‌ రెడ్డికి కనువిప్పు కలగాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు (MLA Palwai Harish Babu) అన్నారు. ఇంటి తగాలతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కుంటుపడిందని, మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నారని మండిపడ్డారు.

Breaking: ఆర్ఎస్‌పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌లో మరో వికెట్ ఔట్..!

Breaking: ఆర్ఎస్‌పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌లో మరో వికెట్ ఔట్..!

Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్‌ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి