• Home » Singapore

Singapore

సింగపూర్‌, దావోస్‌కు రేవంత్‌

సింగపూర్‌, దావోస్‌కు రేవంత్‌

తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సింగపూర్‌, దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Car Accident: సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

Car Accident: సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో ట్రెండీగా మారాయి.

Singapore: సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకారం

Singapore: సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకారం

భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి సింగపూర్‌ సహకరించనుంది.

Singapore: నరేంద్ర మోదీ గారూ.. స్వాగతం

Singapore: నరేంద్ర మోదీ గారూ.. స్వాగతం

విదేశా ల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం సింగపూర్‌కు చేరుకొన్నారు. సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ మోదీని ఘనంగా ఆహ్వానించారు.

PM Modi: సింగపూర్‌లో ఎన్ఆర్ఐలను ఉత్సాహపరుస్తూ మోదీ ఏం చేశారంటే..?

PM Modi: సింగపూర్‌లో ఎన్ఆర్ఐలను ఉత్సాహపరుస్తూ మోదీ ఏం చేశారంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో పర్యటించినా ముఖ్యంగా అక్కడి ప్రవాస భారతీయుల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటుతుంటాయి. రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలుత బ్రూనై పర్యటించిన మోదీ బుధవారంనాడు సింగపూర్‌లో అడుగుపెట్టారు.

PM Modi: సింగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం..ఆరేళ్లలో ఇదే మొదటి పర్యటన

PM Modi: సింగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం..ఆరేళ్లలో ఇదే మొదటి పర్యటన

మోదీ సింగపూర్ పర్యటనలో భాగంగా వాంగ్‌తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. మోదీకి వాంగ్ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నారు. సింగపూర్‌లో అడుగుపెట్టగానే మోదీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

Fourth City: నాలుగో నగరికి రయ్‌.. రయ్‌!

Fourth City: నాలుగో నగరికి రయ్‌.. రయ్‌!

దిగ్గజ సంస్థల కార్యాలయాలతో అలరారుతూ.. భవిష్యత్‌లో లక్షలాదిమంది నివసించేలా.. కాలుష్య రహితంగా.. అత్యాధునిక రీతిలో నిర్మించనున్న నాలుగో నగరి (ఫోర్త్‌ సిటీ)కి అంతే స్థాయిలో ప్రత్యేక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.

Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...

Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...

సింగపూర్‌లో తాజాగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌(Corona virus), రాష్ట్రంలో ఇదివరకే వ్యాపించిన జేఎన్‌1 రకం వైరస్‌ రూపాంతరమేనని, అందువల్ల కొత్త రకం వైర్‌సతో భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

National : విమానంలో  భారీ కుదుపులు

National : విమానంలో భారీ కుదుపులు

లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్‌) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.

Singapore Airlines: ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర కుదుపులు.. ఒకరు మృతి

Singapore Airlines: ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర కుదుపులు.. ఒకరు మృతి

విమానయాన ప్రయాణంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లండన్‌ నుంచి సింగపూర్‌కు వెళ్లా్ల్సిన ‘సింగపూర్ ఎయిర్‌లైన్స్’ విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో విమానం అల్లకల్లోలమైంది. కుదుపుల తీవ్రతకు ఒక ప్రయాణీకుడు మృత్యువాతపడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి