• Home » Singanamala

Singanamala

BRIDGE : కత్రిమల బ్రిడ్జికి మోక్షం

BRIDGE : కత్రిమల బ్రిడ్జికి మోక్షం

దాదాపు రెండు దశాబ్దాల కు పైగా మరుగన పడిన బ్రిడ్జి నిర్మాణా నికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. దీంతో ఆయా గ్రామాల ప్రజల ఆశల కు మోసులొచ్చాయి. పామిడి మండలం కత్రిమల, కోనేపల్లి, కోనేపల్లి తండా తదితర గ్రామాల ప్రజలు, రైతులు ని త్యం బ్యాంకు తదితర పనుల కోసం గార్ల దిన్నె మండలంలోని పెనకచెర్ల డ్యాం గ్రామానికి వెళ్తుంటారు. అలాగే ఆయా గ్రామాల విద్యార్థులు పెనకచెర్ల డ్యాం లోని పాఠశాలకు వెళ్తారు. అయితే వారికి సరైన దారి లేదు.

MLA SHRAVANISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి

MLA SHRAVANISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి

నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సంబంధిత మంత్రులకు విన్నవించా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, దేవదాయ శాఖ మంత్రి అనం నారాయనరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో అ శాఖలకు సంబంధించిన సమస్యలను వారికి వివరించారు.

MLA SHRAVNISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి

MLA SHRAVNISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి

నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశారు. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్ర బాబును ఎమ్మెల్యే కలసి నియోజక వర్గంలోని ముఖ్యమైన సమస్యలపై వివరించారు.

HOSPITAL : మధ్యాహ్నానికే  ఖాళీ

HOSPITAL : మధ్యాహ్నానికే ఖాళీ

పేరుకే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌. దీంతో రోగు లు ఇది పెద్ద ఆస్పత్రి అని చికిత్స కోసం వస్తా రు. అయితే ఇక్కడి పరిస్థితులు అంతంత మా త్రంగానే ఉన్నాయి. దీంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వచ్చిన వారు నిరాశతో వేరొక చోటుకు వెళ్లాల్సి వస్తోంది. సోమ వారం ఆంధ్రజ్యోతి విజిట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి.

GOD: కోటంకలో లక్ష దీపారాధన

GOD: కోటంకలో లక్ష దీపారాధన

మండలంలోని కోటంక సుబ్ర హ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష దీపారాధన కన్ను లపండువగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపారాధన నిర్వహించడం ఆనవాయితీ.

SPORTS : జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

SPORTS : జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన జా తీయ స్థాయి పోటీలకు బుక్కరాయ సము ద్రం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపి కయ్యారు. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌, నెట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ గోపాల్‌రెడ్డి తెలిపారు. బేస్‌బాల్‌ అండర్‌-17 లో పదోతరగతి విద్యార్థి మోహన ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొను న్నట్లు తెలిపారు.

Singanamala Hospital : పొద్దున వస్తేనే వైద్యం...!

Singanamala Hospital : పొద్దున వస్తేనే వైద్యం...!

శింగనమల మండలకేంద్రంలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో వైద్యులు సక్రమంగా ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ఉదయం పూట మాత్రమే డాక్టర్లు ఉంటున్నారు. మధ్యాహ్నం దాటిందంటే నర్సులే దిక్కు. ఇక రాత్రి సమయంలో ఏ రోగమని వచ్చినా అనంతపురం వెళ్లండి అని అక్కడు న్న...

అన్నదాత భార్య ఆత్మహత్య

అన్నదాత భార్య ఆత్మహత్య

సేద్యపు అప్పులు రైతు భార్యను బలిగొన్నాయి. అప్పులవారు ఇంటిమీదకు రావడంతో అవమాన భారంతో సాకే జయలక్ష్మి(43) పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

WORKS : ఆగిన ఉపాధి పనులు

WORKS : ఆగిన ఉపాధి పనులు

గ్రామాల్లో వలసల నివారణ కోసం 2006, ఫిబ్రవరి 2న దేశంలో నే ఎ్కడ లేని విధంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కరువు సీమలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిం చారు. నార్పల మండలం బండ్లపల్లిలో అప్పటి ప్రధా ని మన్మోహన సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోని యా గాంధీ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు.

SCHOOL :  ఆర్డీటీ భవనంలో ప్రభుత్వ పాఠశాల

SCHOOL : ఆర్డీటీ భవనంలో ప్రభుత్వ పాఠశాల

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి ది ద్దామని ఉపన్యాసాలు హోరెత్తించింది. నాడు-నేడుతో విద్యార్థులకు అన్ని సౌకర్యాల నడుమ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నాటి మాటలు నీటి మూటలేనని అనడా నికి మండలంలోని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి