• Home » Singanamala

Singanamala

VILLAGE : సంపద సృష్టి జరిగేనా..?

VILLAGE : సంపద సృష్టి జరిగేనా..?

గత ఐదేళ్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సంపద సృష్టి ఏమో గాని ప్రజా ధనం చెత్తలో కలిసిపోతోంది. గత టీడీపీ పాలనలో లక్షలాది రూపాయలు ఖర్చు చేపి చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ప్రతి పంచాయ తీలోనూ నిర్మించారు. చేత్త సేకరణకు ప్రతి కేంద్రానికి ఇద్దరి నుంచి ఐదుగురి వరకు కార్మికుల (క్లాప్‌ మిత్ర లు)ను నియమించారు.

WARE HOUSE : నిరుపయోగంగా..!

WARE HOUSE : నిరుపయోగంగా..!

రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధర లభించని పరిస్థితుల్లో... కొంత కాలం పాటు భద్రపరచుకోవ డానికి, ప్రాథమిక వ్యవసాయ సహ కార సొసైటీలకు ఆదాయం రావాల న్న అలోచనతో గత వైసీసీ ప్రభు త్వంలో గిడ్డంగులు నిర్మించారు. భవ నాలు పూర్తి అయినా ఇంత వరకు వినియోగంలోకి రాలేదు.

GOKULAM : గోకులంపై రైతుల ఆసక్తి

GOKULAM : గోకులంపై రైతుల ఆసక్తి

పాడి పరిశ్రమపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. మునుపటి లాగే మినీ గోకులం నిర్మా ణాలకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మా ణం కోసం పశుపోషకు లకు 90 శాతం రాయితీ ఇవ్వాలని పశుసంవర్ధ కశాఖ కు మార్గాదర్శకాలు జారీ చేసింది. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాలకు శ్రీకారం చుట్టగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని గాలి కొదిలేసింది.

STREET LIGHTS : వెలగని వీధి లైట్లు

STREET LIGHTS : వెలగని వీధి లైట్లు

పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్న చందంగా నార్పల మేజరు పం చాయతీ పరిస్థితి ఏర్పడింది. నార్పలలో కనీసం వీధి లైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నార్పల మేజరు పంచాయతీలో 18 వార్డులుండగా, అందులో 1750 వీధిలైట్లు ఉన్నా యి. అయితే 40రోజులుగా దాదాపు 400కు పైగా వీధి లైట్లు చెడిపోయాయి.

MLA : నిరుపేదలకు టీడీపీ అండ

MLA : నిరుపేదలకు టీడీపీ అండ

నిరు పేదలకు టీడీపీ అండగా ని లుస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందిన పలువురు నిరుపేదలకు మంజూరైన ముఖ్యమంత్రి సహా య నిధి సొమ్మును ఆమె శనివారం అందజేశారు.

MLA: చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తాం

MLA: చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తాం

రైతుల ప్ర యోజనాలే తమకు ప్రా ధాన్యమని, చివరి ఆయక ట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. హెచఎల్‌సీ కాలు వను ఎమ్మెల్యే బుఽధవా రం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే ముఖ్యంగా ఏన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

TDP : సౌత కెనాల్‌ డిసి్ట్రబ్యూటరీ చైర్మన పేరు ఖరారు

TDP : సౌత కెనాల్‌ డిసి్ట్రబ్యూటరీ చైర్మన పేరు ఖరారు

హెచ్సెల్సీ సౌత కెనాల్‌ డిస్ర్టిబ్యూటరీ చైర్మనగా గార్లదిన్నె మండలానికి చెందిన చంద్రశేఖర్‌ నాయుడు పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశారు. సౌతకెనాల్‌ డిస్ర్టిబ్యూటరీ ఛైర్మన ఎంపికపై అనంత పురంలోని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ క్యాం పు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, పార్టీ సీనియర్‌ నేత ముంటిమడుగు కేశవరెడ్డి, కాలువ ఆయకట్టు చైర్మన తదితరులతో సమావేశమయ్యారు.

MLA : రైతుల సమస్యల పరిష్కారం దిశగా కృషి

MLA : రైతుల సమస్యల పరిష్కారం దిశగా కృషి

కూటమి ప్రభుత్వం రైతుల సమస్య పరిష్కార దిశగా ముందుకెళుతోందని, సాగునీటి సంఘాల కమిటీలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు.

POND BANKS : చెరువు కట్టలపై ఏపుగా కంపచెట్లు

POND BANKS : చెరువు కట్టలపై ఏపుగా కంపచెట్లు

నియో జకవర్గంలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారిం ది. వాటిని గురించి పట్టించుకొనే వారు లేక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చెరువుల కట్టలపై కంప చెట్లు, పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయి వాటి భద్రత దెబ్బతింటోంది. గత ఐదేళ్లుగా వీటి బాగోగులు గురించి పట్టించుకొనే అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకు లు కరువయ్యారు.

JC : భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

JC : భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణ్‌శర్మ తెలిపారు. మండల పరిధి లోని కేశవాపురంలో మంగళవారం నిర్వహించిన రెవె న్యూ సదస్సులో జాయింట్‌ కలెక్టర్‌ పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి