• Home » Siddipet

Siddipet

BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..

BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..

Telangana: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

Siddipet: మల్లన్నసాగర్‌లోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు

Siddipet: మల్లన్నసాగర్‌లోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామ శివారులోని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.

Dengue Fever: డెంగీతో ఇద్దరి మృతి..

Dengue Fever: డెంగీతో ఇద్దరి మృతి..

డెంగీతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ఐదో తరగతి విద్యార్థి.

Siddipet: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులివ్వండి

Siddipet: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులివ్వండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల కాలం చెల్లిపోకముందే వాటిని లబ్ధిదారులకు అందజేయాలని సిద్దిపేట నియోజకవర్గ రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Harish Rao : గిరిజనబిడ్డలు విద్యకు దూరం కావడమా?

Harish Rao : గిరిజనబిడ్డలు విద్యకు దూరం కావడమా?

ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Lord Krishna: కోరమీసాల శ్రీకృష్ణుడు.. ఆ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Lord Krishna: కోరమీసాల శ్రీకృష్ణుడు.. ఆ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా?

సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ శ్రీకృష్ణుడు చేతిలో వేణువు ధరించి సుందరమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ సిద్దిపేట జిల్లా చెల్లాపూర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన రూపంలో ఆయన కనువిందు చేస్తున్నారు.

BJP: ప్రజలు చనిపోతుంటే ఢిల్లీలో ఏం పని.. కాంగ్రెస్‌పై మండిపడ్డ రఘునందన్‌

BJP: ప్రజలు చనిపోతుంటే ఢిల్లీలో ఏం పని.. కాంగ్రెస్‌పై మండిపడ్డ రఘునందన్‌

రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు(seasonal diseases) విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు.

Siddipet: డెంగీతో ముగ్గురి మృతి

Siddipet: డెంగీతో ముగ్గురి మృతి

డెంగీ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల చిన్నారి సహా ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. సిద్దిపేటలోని రాజు, రజిత దంపతుల కుమారుడు అయాన్ష్‌ (5)కు ఈ నెల 19న జ్వరమొచ్చింది.

Mainampally: హరీశ్‌రావు.. నీ మీద నేనే పోటీ చేస్తా... ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా

Mainampally: హరీశ్‌రావు.. నీ మీద నేనే పోటీ చేస్తా... ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా

‘ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) రాజీనామా చేయాలి. సిద్దిపేటలో నీ మీద నేనే పోటీ చేస్తా. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఓడిపోతే నువ్వు కూడా తప్పుకుంటావా’ అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హనుమంతరావు(Mainampalli Hanumantha Rao).. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు.

Mynampally Vs Harish: హరీశ్.. నువ్వో- నేనో తేల్చుకుందాం రా!

Mynampally Vs Harish: హరీశ్.. నువ్వో- నేనో తేల్చుకుందాం రా!

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌కు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఛాలెంజ్ చేశారు. ‘తెలంగాణ, సిద్దిపేట.. నీ యబ్బ జాగీరా..? రుణమాఫీ 200 శాతం అమలు చేస్తున్నాం.. హరీశ్.. మరీ నీ సంగతి ఏంది..? మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా..’ అని సవాల్ చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి