• Home » Siddipet

Siddipet

 Harish Rao: నా జన్మధన్యమైంది... హరీష్‌రావు భావోద్వేగం

Harish Rao: నా జన్మధన్యమైంది... హరీష్‌రావు భావోద్వేగం

కొండపాక సత్యసాయి సంజీవని కార్డియాలజీ, రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో ఈ నెల 23వ తేదీన చిన్నారుల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు 18 మంది చిన్నారులకు విజయవంతంగా ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించారని కొనియాడారు.

Harish Rao: రా..నా ఆక్రమణలు నిరూపించు

Harish Rao: రా..నా ఆక్రమణలు నిరూపించు

రంగనాయక్‌ సాగర్‌ దగ్గర హరీశ్‌రావు ఇరిగేషన్‌ భూములు ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ధ్వజమెత్తారు.

Drunk & Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

Drunk & Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్సులో వస్తు్న్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు.

ట్రాఫిక్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన సిద్దిపేట ఏసీపీ, మరో ముగ్గురిపై కేసు నమోదు

ట్రాఫిక్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన సిద్దిపేట ఏసీపీ, మరో ముగ్గురిపై కేసు నమోదు

ట్రాఫిక్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన సిద్దిపేట ఏసీపీతోపాటు మరో ముగ్గురిపై మధురానగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సార్‌నగర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ ఎస్సై కాంతారావు తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Siddipet: ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

Siddipet: ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

తానిచ్చిన డబ్బును తిరిగివ్వమంటే చెప్పుతో కొట్టడమే కాక, అదే డబ్బు సుపారీగా ఇచ్చి చంపించేస్తానని తమ్ముడు బెదిరించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.

PM Modi : డిజిటల్‌ అరెస్టు.. అబద్ధం

PM Modi : డిజిటల్‌ అరెస్టు.. అబద్ధం

ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు ప్రధాన సమస్యగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ అరెస్టులు, ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమన్నారు.

Siddipet: కాపీ కొడుతున్నాడని మందలించిన ప్రిన్సిపల్.. విద్యార్థి ఏం చేశాడంటే..

Siddipet: కాపీ కొడుతున్నాడని మందలించిన ప్రిన్సిపల్.. విద్యార్థి ఏం చేశాడంటే..

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.

చేప పిల్లల పంపిణీ పేరిట నిధుల గోల్‌మాల్‌

చేప పిల్లల పంపిణీ పేరిట నిధుల గోల్‌మాల్‌

చేపపిల్లల పంపిణీ పేరిట బీఆర్‌ఎస్‌ పాలనలో మంత్రులుగా పనిచేసిన తలసాని, హరీశ్‌రావు మత్స్యశాఖలో కోట్లాది నిధులు కొట్టేశారని రాష్ట్ర ఫిషర్మన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మొట్టు సాయికుమార్‌ ఆరోపించారు.

Siddipet: ఇక సిద్దిపేట కుంకుమ పువ్వు

Siddipet: ఇక సిద్దిపేట కుంకుమ పువ్వు

కశ్మీర్‌ లాంటి చల్లని వాతావరణంలో మాత్రమే సాగయ్యే కుంకుమ పువ్వు పంటను డీఎక్స్‌ఎన్‌ కంపెనీ ఏరోఫోనిక్స్‌ టెక్నాలజీ సాయంతో సిద్దిపేటలో సాగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి