Home » Siddaramaiah
కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి భూసమీకరణలో పరిహారం కింద ఇచ్చిన 14 ప్లాట్ల కేటాయింపును ముడా(మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) రద్దు చేసింది.
తన భూములను ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్టు తన భార్య ప్రకటించడం, లేఖ రాయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, అయినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు
మైసూర్ నగరాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగాయి.
ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్ ఐపీఎస్ అధికారి, లోకాయుక్త ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది.
ముడా ఇంటిస్థలాల వివాదంపై విచారణ జరిపేందుకు హైకోర్టు, ప్రజా ప్రతినిధుల కోర్టులు అనుమతులు ఇవ్వడంతో మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ముఖ్యమంత్రి భార్య పార్వతికి రూ.56 కోట్లు విలువజేసే 14 స్థలాలను మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేటాయించిందని, ఇందువల్ల సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందిందని సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం కొద్దికాలం క్రితం గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు.
ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
క ర్ణాటక లోకాయుక్త మైసూరు పోలీసులు 'ముడా' స్కామ్‌పై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ బుధవారం ఆదేశించారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.