• Home » Siddaramaiah

Siddaramaiah

Siddaramaiah Target: మంత్రులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టార్గెట్‌

Siddaramaiah Target: మంత్రులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టార్గెట్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్‌లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.

Karnataka : జూన్ 1 నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు : బీజేపీ ఎంపీ

Karnataka : జూన్ 1 నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు : బీజేపీ ఎంపీ

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు ప్రారంభమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి నెలకు 200 యూనిట్ల కన్నా

Karnataka: 5 హామీలపై తొలి సంతకం చేసిన సిద్ధూ

Karnataka: 5 హామీలపై తొలి సంతకం చేసిన సిద్ధూ

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలి మంత్రివర్గ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై మాట నిలుపుకొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీల అమలుకు నిర్ణయిస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేశారు. విధాన సౌధలో మధ్యాహ్నం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశానంతరం ఈ విషయాన్ని మీడియాకు సీఎం తెలిపారు.

Karnataka CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. ఎలా జరిగిందో చూడండి..!

Karnataka CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. ఎలా జరిగిందో చూడండి..!

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా..

Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ఓ 'బిగ్ ఈవెంట్'గా నిర్వహిస్తోంది. అయితే, ఆహ్వానితుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, కె.చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి, పినరయి విజయన్ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల పేర్లు చోటుచేసుకోలేదు.

DK Shivakumar: మంత్రివర్గ కూర్పుపై సిద్ధూ, డీకే కసరత్తు

DK Shivakumar: మంత్రివర్గ కూర్పుపై సిద్ధూ, డీకే కసరత్తు

బెంగళూరు: కర్ణాటక సీఎం పంచాయితీకి ఎట్టకేలకు తెరబడి.. సిద్ధరామయ్యను సీఎంగా, డీకే శివకుమార్‌నును ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడంతో అగ్రనేతలిరువురూ ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించారు. రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలాతో కలిసి ఉభయులూ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు.

Siddaramaiah: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆశ్చర్యం కలిగించే 4 నిజాలు ఇవే..

Siddaramaiah: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆశ్చర్యం కలిగించే 4 నిజాలు ఇవే..

20న కన్నడ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధారామయ్య సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యకు సంబంధించిన 4 వాస్తవాలు

Karnataka Congress: కాంగ్రెస్ అధిష్టానం ముందు మరో మడత పేచీ.. సీఎం సీటు వదులుకున్నందుకు డీకే అడుగుతున్నదేంటంటే..

Karnataka Congress: కాంగ్రెస్ అధిష్టానం ముందు మరో మడత పేచీ.. సీఎం సీటు వదులుకున్నందుకు డీకే అడుగుతున్నదేంటంటే..

డిప్యూటీ సీఎం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, తనకు ఆర్థిక శాఖ కేటాయించాల్సిందిగా డీకే శివకుమార్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. డీకే శివకుమార్ చేసిన ఈ ప్రతిపాదనను సిద్ధరామయ్య వ్యతిరేకించినట్లు సమాచారం.

Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. డీకే త్యాగానికి కాంగ్రెస్ ఇస్తున్న ప్రతిఫలం ఏంటంటే..

Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. డీకే త్యాగానికి కాంగ్రెస్ ఇస్తున్న ప్రతిఫలం ఏంటంటే..

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Karnataka : కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై డీకే శివ కుమార్ సోదరుడి అసంతృప్తి

Karnataka : కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై డీకే శివ కుమార్ సోదరుడి అసంతృప్తి

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేసే కసరత్తును కాంగ్రెస్ ఎట్టకేలకు పూర్తి చేయగలిగింది. మొదటి రెండేళ్లు సిద్ధరామయ్యకు,

తాజా వార్తలు

మరిన్ని చదవండి