• Home » Shubman Gill

Shubman Gill

Gill-Iyer: గిల్‌కు పోటీగా అయ్యర్.. మనసులోని మాట బయటపెట్టాడు!

Gill-Iyer: గిల్‌కు పోటీగా అయ్యర్.. మనసులోని మాట బయటపెట్టాడు!

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎప్పటికప్పుడు తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గానూ తాను తోపు అని నిరూపిస్తున్నాడు.

Shubman Gill: గిల్‌కు మరో ప్రమోషన్.. అదృష్టం అంటే ఇదేనేమో!

Shubman Gill: గిల్‌కు మరో ప్రమోషన్.. అదృష్టం అంటే ఇదేనేమో!

భారత టెస్ట్ జట్టు నయా సారథి శుబ్‌మన్ గిల్‌కు మరో ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతల్ని కూడా ఈ యంగ్ బ్యాటర్‌కే అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయినట్లు సమాచారం.

IND vs ENG: వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

IND vs ENG: వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.

Shubman Gill: రోహిత్‌ బాటలో గిల్.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది!

Shubman Gill: రోహిత్‌ బాటలో గిల్.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది!

టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పాత సారథి బాటలోనే నడుస్తున్నాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు గిల్. మరి.. భారత క్రికెట్‌లో అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: బుమ్రా లేకపోయినా బేఫికర్.. గిల్-గంభీర్ ధైర్యానికి కారణం?

Jasprit Bumrah: బుమ్రా లేకపోయినా బేఫికర్.. గిల్-గంభీర్ ధైర్యానికి కారణం?

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 5 టెస్టుల ఈ సిరీస్‌లో మూడింట్లో మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. అయితే గంభీర్-గిల్ ద్వయం మాత్రం అతడు లేకపోయినా బేఫికర్ అంటున్నారు. మరి.. వాళ్ల ధైర్యానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Hardik-Gill: హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్.. ఒక్క పోస్ట్‌తో..!

Hardik-Gill: హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్.. ఒక్క పోస్ట్‌తో..!

హార్దిక్ పాండ్యాతో గొడవపై క్లారిటీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌తో విమర్శకులకు ఇచ్చిపడేశాడు. మరి.. గిల్ పోస్ట్‌లో ఏందో ఉందో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill: ఒక్క తప్పుతో అంతా నాశనం.. ఇదేం కెప్టెన్సీ గిల్!

Shubman Gill: ఒక్క తప్పుతో అంతా నాశనం.. ఇదేం కెప్టెన్సీ గిల్!

సారథి శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క తప్పుతో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. మరి.. గిల్ చేసిన ఆ మిస్టేక్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

Yuvraj-Gill: గిల్ టీమ్‌లోకి యువీ.. ఈ స్కెచ్‌కు మైండ్‌బ్లాంక్!

Yuvraj-Gill: గిల్ టీమ్‌లోకి యువీ.. ఈ స్కెచ్‌కు మైండ్‌బ్లాంక్!

ఐపీఎల్-2025లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్. అయితే ఊహించని రీతిలో వరుస విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది జీటీ. ఇప్పుడు అలాంటి టీమ్‌లోకి లెజెండ్ యువరాజ్ సింగ్ చేరాడని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Shubman Gill: రియల్ లీడర్ అతడే.. కెప్టెన్సీపై గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shubman Gill: రియల్ లీడర్ అతడే.. కెప్టెన్సీపై గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా కెప్టెన్సీ‌పై శుబ్‌మన్ గిల్ స్పందించాడు. సారథ్యం వహించే అవకాశం దక్కడంపై అతడు తనదైన రీతిలో రియాక్ట్ అయ్యాడు. గిల్ అసలు ఏమన్నాడంటే..

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై బీసీసీఐ రియాక్షన్! అప్పుడే చెప్పాడంటూ..

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై బీసీసీఐ రియాక్షన్! అప్పుడే చెప్పాడంటూ..

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై భారత క్రికెట్ బోర్డు స్పందించింది. టెస్టుల నుంచి తప్పుకునే విషయాన్ని విరాట్ అప్పుడే చెప్పాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆయన ఇంకా ఏమన్నాడంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి