Home » Shubman Gill
ICC Rankings: తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. చాంపియన్స్ ట్రోఫీతో అతడు రిథమ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్‌పై అద్భుతమైన శతకంతో మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చాడు.
IND vs BAN: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు. కేఎల్ రాహుల్ చేసిన పనితో హార్దిక్ చిక్కుల్లో పడ్డాడు. అతడ్ని చూసి నేర్చుకోమంటూ స్టార్ ఆల్‌రౌండర్‌కు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
Shubman Gill: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టచ్‌లోకి వచ్చిన గిల్.. దాన్ని చాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.
Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏదైనా ప్లేయర్‌ను నమ్మాడంటే అతడి కోసం నిలబడతాడు. ఇది మరోమారు ప్రూవ్ అయింది. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు అతడు గ్రేట్ సపోర్ట్ అందించాడు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు అదిరిపోయే న్యూస్. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టీమిండియాను తలెత్తుకునేలా చేశాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నెలకొల్పారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బ్యాటర్లుగా కోహ్లీ, గిల్ పలు మైలు రాళ్లను చేరుకున్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తన ఫేవరెట్ మైదానంలో మరో సెంచరీ సాధించాడు. గత కొంత కాలంగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్ అందుకున్నాడు.
IND vs ENG: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి తోపులకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు.
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. లీగ్‌లోని క్రేజీ టీమ్స్‌లో ఒకటైన గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ మార్పు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్లానింగ్, వ్యూహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.