• Home » Shubman Gill

Shubman Gill

Shubman Gill: గిల్ చేతికి ఏమైంది.. గుజరాత్ పని అయిపోయినట్లేనా..

Shubman Gill: గిల్ చేతికి ఏమైంది.. గుజరాత్ పని అయిపోయినట్లేనా..

Indian Premier League: గుజరాత్ టైటాన్స్ యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ఫ్యాన్స్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గాయపడటమే దీనికి కారణం. మరి.. అతడు మొత్తం టోర్నీకి అందుబాటులో ఉంటాడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

Gill-Abhishek: నో పార్టీస్.. నో గర్ల్‌ఫ్రెండ్స్.. గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్

Gill-Abhishek: నో పార్టీస్.. నో గర్ల్‌ఫ్రెండ్స్.. గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్

IPL 2025: టీమిండియా యంగ్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఐపీఎల్‌ నయా ఎడిషన్‌లో అదరగొడుతున్నారు. తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాంటోళ్లకు యువరాజ్ సింగ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

GT vs RR: గుజరాత్ టైటాన్స్ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. తమ జోలికస్తే వదలబోమని వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Virat Kohli-Shubman Gill: కోహ్లీ వర్సెస్ గిల్.. ఐపీఎల్‌లో కొత్త కొట్లాట

Virat Kohli-Shubman Gill: కోహ్లీ వర్సెస్ గిల్.. ఐపీఎల్‌లో కొత్త కొట్లాట

IPL 2025: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ అభిమానుల మధ్య ఇప్పుడు కొట్లాట జరుగుతోంది. ఐపీఎల్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కొత్త రచ్చ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Shubman Gill- Abrar Ahmed: గిల్‌కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి.. పాక్ స్పిన్నర్‌ను నిలదీసిన లేడీ ఫ్యాన్

Shubman Gill- Abrar Ahmed: గిల్‌కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి.. పాక్ స్పిన్నర్‌ను నిలదీసిన లేడీ ఫ్యాన్

న్యూజిలాండ్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ రెండో ఓటమి ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు స్టేడియంకు తరలివచ్చారు. ఆ సమయంలో ఓ మహిళా అభిమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shubman Gill: గిల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. స్మిత్, ఫిలిప్స్‌ను ఓడించి..

Shubman Gill: గిల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. స్మిత్, ఫిలిప్స్‌ను ఓడించి..

ICC: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన అవార్డును కొల్లగొట్టాడు. ఇతర స్టార్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు గిల్. మరి.. ఆ అవార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Shubman Gill: గిల్ నెంబర్ వన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌‌లో నిలిచిన టీమిండియా స్టార్స్  ఎవరంటే..

Shubman Gill: గిల్ నెంబర్ వన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌‌లో నిలిచిన టీమిండియా స్టార్స్ ఎవరంటే..

ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. 791 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఇక, తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి ఎగబాకాడు.

Shubman Gill Catch: గిల్ చేసింది తప్పా.. ఈ క్యాచ్‌ కరెక్టేనా.. ఇంతకీ అంపైర్ ఏం చేస్తున్నట్లు..

Shubman Gill Catch: గిల్ చేసింది తప్పా.. ఈ క్యాచ్‌ కరెక్టేనా.. ఇంతకీ అంపైర్ ఏం చేస్తున్నట్లు..

Shubman Gill Catch: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క పనితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతడు పట్టిన క్యాచ్‌తో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.

India versus Australia Match: ఒక్క వికెట్.. దద్దరిల్లిన స్టేడియం.. శబ్దానికి చెవులు పగలాల్సిందే

Shubman Gill: క్యాచ్ కాదు.. కప్పు పట్టేశాడు.. గిల్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే

Shubman Gill: క్యాచ్ కాదు.. కప్పు పట్టేశాడు.. గిల్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే

India versus Australia Match: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతం చేసి చూపించాడు. ఒక్క క్యాచ్‌తో అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి