Home » Shubman Gill
టీమిండియా యువ పేసర్ ఆకాశ్‌దీప్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. ఒక్క పెర్ఫార్మెన్స్‌తో అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అయితే అతడు పడిన కష్టం గురించి తెలిసి అంతా బాధపడుతున్నారు.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా, పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..
ఎడ్జ్‌బాస్టన్ విజయంతో విమర్శకులకు ఇచ్చిపడేశాడు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్. నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఇంకో 7 వికెట్లు తీస్తే సిరీస్‌లో బోణీ కొట్టడం ఖాయం. అయితే నాలుగో రోజు ఆటలో సారథి శుబ్‌మన్ గిల్ తీసుకున్న పలు నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.
డ్రా చేయండి అంటూ టీమిండియాను రెచ్చగొట్టాడు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్. అయితే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు సారథి శుబ్‌మన్ గిల్.
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ ముందు 600 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
టీమిండియా నూతన సారథి శుబ్‌మన్ గిల్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడో లేదో అతడి బ్యాట్ ఓ రేంజ్‌లో గర్జిస్తోంది.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి డబుల్ సెంచరీతో అలరించడంతో ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది
తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన గిల్ ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న టెస్ట్‌లోనూ తన క్లాస్ చూపిస్తున్నాడు. ఎంతో ఓర్పు, సంయమనంతో చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి రోజే సెంచరీ సాధించాడు. ఈ రోజు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు
శుభ్‌మన్ గిల్ ఎంతో ఓర్పు, సంయమనంతో చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి రోజే సెంచరీ సాధించాడు. ఈ రోజు 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు.