• Home » Shooting

Shooting

National : ఆధునిక పంథాలో సౌదీ

National : ఆధునిక పంథాలో సౌదీ

ఛాందసవాద ఇస్లామిక్‌ దేశమైన సౌదీ అరేబియా.. కొంతకాలంగా ఆధునిక పంథాలో పయనిస్తోంది. యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, ప్రగతిశీల ఆలోచనా ధోరణితో చేపట్టిన సంస్కరణలు, ఆ దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి సౌదీ తెరతీసింది.

Gun Shot: బార్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

Gun Shot: బార్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(gun Shot) కలకలం రేపుతున్నాయి. తాజాగా ఫ్లోరిడా(Florida)లోని ఓ బార్‌(bar)లో కాల్పుల ఘటన చోటుచేసుకోగా, ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే హతమార్చారు.

Crime News: విజయోత్సవ ర్యాలీలో కాల్పుల మోత.. చిగురుటాకులా వణికిపోయిన అగ్రరాజ్యం..

Crime News: విజయోత్సవ ర్యాలీలో కాల్పుల మోత.. చిగురుటాకులా వణికిపోయిన అగ్రరాజ్యం..

తుపాకుల మోతతో అమెరికా మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. కాల్పులతో ఉలిక్కిపడింది. ‘సూపర్ బౌల్’ టోర్నీ విన్నర్ కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో ఈ కాల్పుల ఘటన జరిగింది.

Air Rifle: ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ విజేతగా  తెలుగు తేజం..

Air Rifle: ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ విజేతగా తెలుగు తేజం..

అమరావతి: ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ విజేతగా విజయవాడకు చెందిన తెలుగు తేజం మద్దినేని ఉమా మహేష్ నిలిచారు. స్పెయిన్‌లో ప్రపంచ స్థాయి ఎయిర్ రైఫిల్ పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి పలువులు క్రీడాకారులు పోటీ పడ్డారు.

New York subway shooting: న్యూయార్క్ సబ్ వే వద్ద ఆగంతకుడి కాల్పులు.. ఒకరి మృతి

New York subway shooting: న్యూయార్క్ సబ్ వే వద్ద ఆగంతకుడి కాల్పులు.. ఒకరి మృతి

అమెరికాలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో సబ్ వే వద్ద కాల్పులకు తెగబడ్డారు. న్యూయార్క్‌లో గల బ్రోంక్స్ సబ్ వే స్టేషన్ వద్ద సోమవారం ఓ ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరపడంతో ఒకరు చనిపోయారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Colombo: కొలంబోలో సెక్యూరిటీ గార్డు కాల్పులు...8మందికి గాయాలు

Colombo: కొలంబోలో సెక్యూరిటీ గార్డు కాల్పులు...8మందికి గాయాలు

శ్రీలంక దేశంలో ఓ సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది....

Mississippi Mass Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. ఆరుగురు మృతి!

Mississippi Mass Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. ఆరుగురు మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో (America) మళ్లీ తూటా పేలింది. శుక్రవారం మిస్సిస్సిప్పీలోని (Mississippi) పలు ప్రాంతాల్లో ఓ ఉన్మాది జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.

Michigan Shooting: సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ యువతి జీవితంలో సేమ్ సీన్ రిపీట్.. చావు నుంచి రెండు సార్లు తృటిలో తప్పించుకుంది..!

Michigan Shooting: సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ యువతి జీవితంలో సేమ్ సీన్ రిపీట్.. చావు నుంచి రెండు సార్లు తృటిలో తప్పించుకుంది..!

అగ్రరాజ్యం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో (Michigan State University Campus) సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డ విషయం తెలసిందే.

America లో మరోసారి పేలిన తూటా.. మిచిగాన్ యూనివర్శిటీలో తుపాకీతో కాల్పులు.. ముగ్గురు మృతి

America లో మరోసారి పేలిన తూటా.. మిచిగాన్ యూనివర్శిటీలో తుపాకీతో కాల్పులు.. ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి.

Israel Shooting: జెరూసలేం ప్రార్థనా మందిరం వద్ద కాల్పులు...ఐదుగురి మృతి

Israel Shooting: జెరూసలేం ప్రార్థనా మందిరం వద్ద కాల్పులు...ఐదుగురి మృతి

ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలేంలోని నెవ్ యాకోవ్‌లోని ప్రార్థనా మందిరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి