• Home » Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Bulldozer Mama: జనాన్ని బెదిరిస్తే బుల్డోజర్ తీస్తాం.. కాంగ్రెస్‌కు సీఎం వార్నింగ్

Bulldozer Mama: జనాన్ని బెదిరిస్తే బుల్డోజర్ తీస్తాం.. కాంగ్రెస్‌కు సీఎం వార్నింగ్

ఓటర్లను బెదిరిస్తే మామ బుల్డోజర్ సిద్ధంగా ఉంటుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అనుప్పూర్ జిల్లా జిజూరిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ప్రజలు శివరాజ్ సింగ్‌ను 'మామ' అని ఆప్యాయంగా సంబోధిస్తుంటారు.

MP assembly polls: నామినేషన్ దాఖలు చేసిన సీఎం శివరాజ్

MP assembly polls: నామినేషన్ దాఖలు చేసిన సీఎం శివరాజ్

బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెహోర్ జిల్లా బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారంనాడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శివరాజ్ వెంట ఆయన భార్య సాధానా సింగ్ చౌహాన్ హాజరయ్యారు.

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చిబాబాను సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్‌వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది.

BJP fourth list: ఎట్టకేలకు సీఎం సీటు ఎక్కడో తేలింది..

BJP fourth list: ఎట్టకేలకు సీఎం సీటు ఎక్కడో తేలింది..

ఎట్టకేలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిరీక్షణ ఫలించింది. బీజేపీ ఆభ్యర్థుల నాలుగవ జాబితాలో ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. సాంప్రదాయంగా శివరాజ్ పోటీ చేస్తూ వస్తున్న బుధనీ నియోజకవర్గాన్ని ఆయనకు పార్టీ అధిష్ఠానం కేటాయించింది.

Shivraj Singh Chouhan: మళ్లీ నేను సీఎం అవుతానా? ర్యాలీలో ప్రశ్నించిన సీఎం

Shivraj Singh Chouhan: మళ్లీ నేను సీఎం అవుతానా? ర్యాలీలో ప్రశ్నించిన సీఎం

"మళ్లీ నేను సీఎం అవుతానా? కానా?'.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన ప్రశ్న ఇది. అదికూడా ఎన్నికల ర్యాలీలో. ఆసక్తికరమైన ఈ సన్నివేశం మధ్యప్రదేశ్‌లోని డిండోరిలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో చేటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీని తిరిగి గెలిపిస్తారా?'' అని ప్రశ్నించిన శివరాజ్ సింగ్...ఇందుకు స్పందించాల్సిందిగా ప్రజలను కోరారు.

Ujjain: నిందితుడికి ఉరి శిక్ష వేయాలి.. ఉజ్జయిని ఘటన నిందితుడి తండ్రి డిమాండ్

Ujjain: నిందితుడికి ఉరి శిక్ష వేయాలి.. ఉజ్జయిని ఘటన నిందితుడి తండ్రి డిమాండ్

మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని ఉజ్జయిని(Ujjain)లో లైంగికదాడికి గురైన పదిహేనేళ్ల బాలిక ఘటన యావత్తు దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. వీధుల్లో తిరుగుతున్న ఆమెకు కనీసం సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దేశాన్ని నివ్వేరపరిచింది. ఆమెపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్(Auto Driver) భరత్ సోనీనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి తన కొడుకును ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

Madhhya pradesh: శివరాజ్ సింగ్‌కు బీజేపీ రిక్తహస్తం...ఈ పరిమాణం దేనికి సంకేతం?

Madhhya pradesh: శివరాజ్ సింగ్‌కు బీజేపీ రిక్తహస్తం...ఈ పరిమాణం దేనికి సంకేతం?

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ చిక్కుల్లో పడ్డారా? సొంత పార్టీనే ఆయనకు ముకుతాడు వేయాలనుకుంటోందా? బీజేపీ సోమవారంనాడు విడుదల చేసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితాలో శివరాజ్ సింగ్ నియోజకవర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించ లేదు.

Kamal Nath: మీరొక డమ్మీ ముఖ్యమంత్రి, అందుకే మోదీ పక్కనపెట్టేశారు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కమల్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు

Kamal Nath: మీరొక డమ్మీ ముఖ్యమంత్రి, అందుకే మోదీ పక్కనపెట్టేశారు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కమల్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ నిప్పులు చెరిగారు. ఆయనో డమ్మీ ముఖ్యమంత్రి అని, పచ్చి అబద్ధాల కోరు అంటూ ధ్వజమెత్తారు. అందుకే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో...

Women Reservation: మహిళలకు ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్... సీఎం ప్రకటన

Women Reservation: మహిళలకు ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్... సీఎం ప్రకటన

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 30 శాతం రిజర్వేషన్‌ను 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు.

Cabinet Expansion: అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి చోటు

Cabinet Expansion: అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి చోటు

మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులలో రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బైసెన్, రాహుల్ సింగ్ లోథి ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి