• Home » Shivaji

Shivaji

Shivaji: ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారు

Shivaji: ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారు

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు ( NTR ) తెలుగు ప్రజల సొత్తు అని.. ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన యుగపురుషుడని ప్రముఖ సినీ నటులు శివాజీ ( Shivaji ) తెలిపారు.

Shivaji: రాజకీయాలపై నటుడు శివాజీ ఆసక్తికర వాఖ్యలు

Shivaji: రాజకీయాలపై నటుడు శివాజీ ఆసక్తికర వాఖ్యలు

రాజకీయాలపై నటుడు శివాజీ ( Actor Shivaji ) ఆసక్తికర వాఖ్యలు చేశారు. శనివారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘పదేళ్లు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాడాను. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు ఓ కుటుంబం ఉంది.. ఎన్నాళ్లని ఒక్కడినే పోరాడగలను. ఇప్పుడు రాజకీయాలు కులం‌, మతం అంటూ నడుస్తున్నాయి’’ అని శివాజీ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి