• Home » Shiv Sena

Shiv Sena

Kunal Kamra Row: కునాల్‌కు ఉగ్ర నిధులు.. శివసేన నేత సంచలన ఆరోపణ

Kunal Kamra Row: కునాల్‌కు ఉగ్ర నిధులు.. శివసేన నేత సంచలన ఆరోపణ

దేశ సమగ్రతను బలహీనపరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక సంస్థల నుంచి కునాల్ నిధులు పొందుతున్నారని రాహుల్ కనాల్ ఆరోపించారు.

Rahool Kanal: కునాల్ కమ్రాకు గుణపాఠం చెబుతామంటూ వార్నింగ్.. ఎవరీ రాహుల్ కనల్?

Rahool Kanal: కునాల్ కమ్రాకు గుణపాఠం చెబుతామంటూ వార్నింగ్.. ఎవరీ రాహుల్ కనల్?

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే‌పై కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో స్టూడియోపై దాడి చేసిన రాహుల్ కునాల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అసలు ఎవరీ రాహుల్ కనల్? ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

Maharashtra: అసెంబ్లీలో విపక్ష నేత హోదా మాకు ఇవ్వాలి: సంజయ్‌ రౌత్

Maharashtra: అసెంబ్లీలో విపక్ష నేత హోదా మాకు ఇవ్వాలి: సంజయ్‌ రౌత్

మహారాష్ట్ర అసెంబ్లీలో 10 శాతం సీట్లు లేకున్నా కూడా గతంలో విపక్ష పార్టీలకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించిన సందర్భాలు ఉన్నాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు.

Sanjay Raut: ఈసారి పొత్తుల్లేవు, సోలోగానే పోటీ

Sanjay Raut: ఈసారి పొత్తుల్లేవు, సోలోగానే పోటీ

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, ఆ ప్రభావం పార్టీపై, నేరుగా చెప్పాలంటే పార్టీ ఎదుగుదలపై పడిందని రౌత్ అన్నారు.

BMC elctions: బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన సోలో ఫైట్

BMC elctions: బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన సోలో ఫైట్

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే స్థానిక సంస్థల్లో పోటీకి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీతో అవిభక్త శివసేన పొత్తు ఉన్నప్పుడు కూడా బీఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసిందని గుర్తుచేశారు.

Maharashtra Cabinet Expansion: క్యాబినెట్‌లో దక్కని చోటు.. పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

Maharashtra Cabinet Expansion: క్యాబినెట్‌లో దక్కని చోటు.. పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.

Maharashtra: 'మహా' మంత్రివర్గ విస్తరణ... 39 మంది ప్రమాణస్వీకారం

Maharashtra: 'మహా' మంత్రివర్గ విస్తరణ... 39 మంది ప్రమాణస్వీకారం

బీజేపీ నుంచి 19 మంది, 11 మంది షిండే శివసేన నుంచి, తొమ్మిది మందిని ఎన్‌సీపీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయుంచారు.

Aaditya Thackeray: బీజేపీకి 'బీ టీమ్'లా వ్యవహరిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ

Aaditya Thackeray: బీజేపీకి 'బీ టీమ్'లా వ్యవహరిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ

సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, కానీ కొన్ని సార్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం మాత్రం బీజేపీ బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆదిత్య థాకరే తప్పు పట్టారు.

Maharashtra: ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించిన ఎంవీఏ ఎమ్మెల్యేలు

Maharashtra: ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించిన ఎంవీఏ ఎమ్మెల్యేలు

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్‌ను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారంనాడు నియమించారు. తక్కిన 287 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. డిసెంబర్ 9న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

Aditya Thackeray: శివసేన (యూబీటీ) లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఆదిత్య థాకరే

Aditya Thackeray: శివసేన (యూబీటీ) లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఆదిత్య థాకరే

ఆదిత్య థాకరే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి 8,801 ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు. ఆయనకు 63,324 ఓట్లు పోల్ కాగా, షిండే శివసేన నేత మిలంద్ దేవరకు 54,523 ఓట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత సందీప్ సుధాకర్ దేశ్‌పాండేకు 19,367 ఓట్లు పోలయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి