• Home » Shashi Tharoor

Shashi Tharoor

Lok Sabha Elections: రెండో దశ బరిలో హేమాహేమీలు.. రాహుల్, హేమమాలిని భవితవ్యం తేలేది నేడే

Lok Sabha Elections: రెండో దశ బరిలో హేమాహేమీలు.. రాహుల్, హేమమాలిని భవితవ్యం తేలేది నేడే

మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. వారెవరో, వారి నియోజకవర్గాలేంటో తెలుసుకుందాం.

LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు

LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు

తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.

Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు? శశి థరూర్ క్రేజీ అన్సార్

Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు? శశి థరూర్ క్రేజీ అన్సార్

దేశంలో లోక్‌సభ ఎన్నికల(lok sabha elections 2024) హాడావిడి మొదలైంది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేరళ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన తిరువనంతపురం(thiruvananthapuram) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor)కు తన ప్రచారంలో భాగంగా మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

Shashi Tharoor: నా ఓట్లకు గండి కొడతారా? సీపీఐపై మండిపడిన శశిథరూర్

Shashi Tharoor: నా ఓట్లకు గండి కొడతారా? సీపీఐపై మండిపడిన శశిథరూర్

'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న తనపై అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.

Lok Sabha Polls: శశి థరూర్‌కి పోటీగా కేంద్ర మంత్రి.. దక్షిణాదిపై బీజేపీ అదిరిపోయే స్కెచ్

Lok Sabha Polls: శశి థరూర్‌కి పోటీగా కేంద్ర మంత్రి.. దక్షిణాదిపై బీజేపీ అదిరిపోయే స్కెచ్

దక్షిణ భారత్ మినహా అంతటా పట్టు నిలుపుకుంటున్న బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం విదితమే. 195 మంది అభ్యర్థులతో ఈ లిస్టు విడుదలైంది.

Shashi Tharoor: ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్.. శశిథరూర్ కౌంటర్ ఎటాక్

Shashi Tharoor: ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్.. శశిథరూర్ కౌంటర్ ఎటాక్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బుధవారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్‌’ అని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌‌లో పేదల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.

Union Budget 2024: బీజేపీ గారడీలు ప్రదర్శించింది.. బడ్జెట్‌పై శశి థరూర్ విమర్శలు

Union Budget 2024: బీజేపీ గారడీలు ప్రదర్శించింది.. బడ్జెట్‌పై శశి థరూర్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై(Union Budget 2024) కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) విమర్శలు సంధించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం లెక్కల పేరుతో గారడీలు ప్రదర్శించిందని విమర్శించారు.

Congress: అప్పటిలోపు కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రజా సమస్యలే ప్రధాన అజెండా: శశి థరూర్

Congress: అప్పటిలోపు కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రజా సమస్యలే ప్రధాన అజెండా: శశి థరూర్

లోక్ సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్(Congress) పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మేనిఫెస్టోని(Congress Manifesto) రూపొందించడానికి ఇప్పటికే ఓ కమిటీ వేసింది.

Shashi Tharoor: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు, కానీ... శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

Shashi Tharoor: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు, కానీ... శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ సంచలన జోస్యం చెప్పారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని, అయితే మెజార్టీ మార్కు కంటే కిందకు పడిపోవచ్చని అన్నారు.

Shashi Tharoor: మతం వ్యక్తిగతం, రాజకీయంగా దుర్వినియోగం కారాదు: శశిథరూర్

Shashi Tharoor: మతం వ్యక్తిగతం, రాజకీయంగా దుర్వినియోగం కారాదు: శశిథరూర్

అయోధ్యలో ఈనెల 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించ లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ, మతం అనేది వ్యక్తిగతమైనదని, రాజకీయంగా దానిని దుర్వినియోగం చేయరాదని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి