• Home » Shashi Tharoor

Shashi Tharoor

 Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు షాకిచ్చిన కోర్టు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలపై

Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు షాకిచ్చిన కోర్టు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలపై

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం (ఆగస్టు 29) తిరస్కరించింది. దీనిపై బీజేపీ నేత ఆయనపై పరువునష్టం కేసు పెట్టారు. దీనిని శశి థరూర్ కోర్టులో సవాలు చేశారు.

విగ్రహాల ధ్వంసం విచారకరం: థరూర్‌

విగ్రహాల ధ్వంసం విచారకరం: థరూర్‌

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సోమవారం కోరారు.

Shashi Tharoor: షేక్ హసీనా భారత్‌లో ఉండడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shashi Tharoor: షేక్ హసీనా భారత్‌లో ఉండడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతుండడంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

BCCI-Shashi Tharoor: బీసీసీఐ సెలక్టర్లపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆగ్రహం

BCCI-Shashi Tharoor: బీసీసీఐ సెలక్టర్లపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆగ్రహం

ఈ నెల చివరి నుంచి శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం గురువారం రాత్రి జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీపై సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు.

Delhi Rainfall: వివాదాస్పదం.. ఎంపీని ఎత్తుకెళ్లి కార్లో కూర్చోబెట్టారు

Delhi Rainfall: వివాదాస్పదం.. ఎంపీని ఎత్తుకెళ్లి కార్లో కూర్చోబెట్టారు

ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికే నేతల తీరు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమవుతోంది. తాజాగా దేశ రాజధానిలో ఓ ఎంపీ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు(Delhi Rainfall) కురుస్తున్నాయి.

Congress: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే.. ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే.. ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు.

Exit poll Results: 'ఎగ్టిట్ పోల్స్' నవ్వుపుట్టిస్తున్నాయి.. మా లెక్క 295

Exit poll Results: 'ఎగ్టిట్ పోల్స్' నవ్వుపుట్టిస్తున్నాయి.. మా లెక్క 295

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిధరూర్ పెదవి విరిచారు. ఎగ్జిట్ పోల్స్ ఓ 'ప్రహసనం' అని అన్నారు.

Delhi: స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కాంగ్రెస్ సీనియర్ నేత పీఏ

Delhi: స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కాంగ్రెస్ సీనియర్ నేత పీఏ

బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఏ ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) వ్యక్తిగత సహాయకుడు(పీఏ) శివప్రసాద్‌ దుబాయి నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

Lok Sabha Election 2024: అందుకే అయోధ్యకు వెళ్లలేదు.. శశి థరూర్ షాకింగ్ కామెంట్స్

Lok Sabha Election 2024: అందుకే అయోధ్యకు వెళ్లలేదు.. శశి థరూర్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్‌లో మెజార్టీ నాయకులు హిందువులేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తెలిపారు. హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ద్వేషం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండనే ఉండదని స్పష్టం చేశారు.

Shashi Tharoor: బీజేపీ 300 కూడా దాటదు.. 400 ఒక జోక్

Shashi Tharoor: బీజేపీ 300 కూడా దాటదు.. 400 ఒక జోక్

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈసారి 400కు పైగా సీట్లు గెల్చుకుంటామని బీజేపీ(BJP) చెబుతోంది. మరోవైపు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత శశి థరూర్(Shashi Tharoor) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి