• Home » Shamshabad

Shamshabad

Hyderabad: మిజోరాం గవర్నర్‌ కంభంపాటికి తీవ్ర అస్వస్థత

Hyderabad: మిజోరాం గవర్నర్‌ కంభంపాటికి తీవ్ర అస్వస్థత

మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Accident: ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..

Accident: ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..

దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడి.. ముగ్గురిని కబలించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పెద్దగోల్కొండ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Road Accident: పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..

Road Accident: పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని నలుగురు మృతిచెందారు.

Crime: శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...

Crime: శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...

హైదరాబాద్: శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువకుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చడంతో యువకుడు గుట్టు చప్పుడు కాకుండా గర్భస్రావం చేయించాడు. ఈ విషయం బయటకి పొక్కడంతో బాలిక తల్లిదండ్రులతో రాజీ ప్రయత్నం చేశాడు.

Gold Smuggling: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 1,390 గ్రాముల బంగారం పట్టివేత

Gold Smuggling: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 1,390 గ్రాముల బంగారం పట్టివేత

ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు ఆదివారం పట్టుకున్నారు.

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో విమానయాన అభివృద్ధికి కృషి..

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో విమానయాన అభివృద్ధికి కృషి..

తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 11 వరకు ఏవియేషన్‌ కల్చర్‌ వీక్‌ నిర్వహణలో భాగంగా శనివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఎరీనాలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు.

Protest: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే?

Protest: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే?

పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Net-Zero City: నాలుగో నగరం..

Net-Zero City: నాలుగో నగరం..

మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Jishnudev Varma: నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్

Jishnudev Varma: నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్

Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

EV Charging Hub: శంషాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌..

EV Charging Hub: శంషాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌..

భవిష్యత్తు ఎలక్ట్రిక్‌ వాహనాలదేనని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి పక్కన గ్లిడా కంపెనీ ఏర్పాటు చేసిన 102 ఈవీ చార్జింగ్‌ పాయింట్ల అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి