• Home » Shamshabad

Shamshabad

Land dispute: ఎమ్మార్పీఎస్‌ నేతను నిర్బంధించిన ఫాంహౌస్‌ కూల్చివేత..

Land dispute: ఎమ్మార్పీఎస్‌ నేతను నిర్బంధించిన ఫాంహౌస్‌ కూల్చివేత..

ఇటీవల ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేందర్‌ను నిర్బంధించిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ధర్మగిరిగుట్టలోని ఫాంహౌ్‌సను పోలీసుల సూచనలతో సోమవారం మునిసిపల్‌ సిబ్బంది కూల్చివేశారు.

Crime News: కిడ్నాపర్ల నుంచి ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కాపాడిన పోలీసులు..

Crime News: కిడ్నాపర్ల నుంచి ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కాపాడిన పోలీసులు..

ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాపర్ల చెర నుంచి ఎట్టకేలకు రాజేంద్రనగర్ పోలీసులు కాపాడారు. మూడ్రోజుల క్రితం బాధితుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసిన ల్యాండ్ మాఫియా రెండ్రోజులుగా శంషాబాద్‌లోని మీర్స్ బ్రదర్స్ ఫామ్ హౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. మెుత్తం ఏడుగురు కిడ్నాపర్లలో నలుగురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Shadnagar: ఫాంహౌ్‌సలో రియల్టర్‌ హత్య..

Shadnagar: ఫాంహౌ్‌సలో రియల్టర్‌ హత్య..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ శివార్లలోని ఫాంహౌ్‌సలో ప్రముఖ రియల్టర్‌ కమ్మరి కృష్ణ (కేకే) దారుణ హత్యకు గురయ్యారు. గతంలో ఆయన వద్ద బాడీగార్డుగా పని చేసిన వ్యక్తే.. కొందరు దుండగులతో కలిసి గొంతు కోసి హతమార్చాడు.

Shamshabad: సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో క్లూస్‌ టీం ఆధారాల సేకరణ..

Shamshabad: సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో క్లూస్‌ టీం ఆధారాల సేకరణ..

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 29: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం బూర్గుల శివారులోని సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడుకు సంబంధించి క్లూస్‌ టీం పోలీసులు శనివారం ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ఆటోక్లేవ్‌ యంత్రం వద్ద గాజు శకలాలు, పౌడర్‌, గ్యాస్‌ తదితర నమూనాలను సేకరించారు.

CM Revanth Reddy: తెలంగాణ ఇక మెడికల్‌ హబ్‌

CM Revanth Reddy: తెలంగాణ ఇక మెడికల్‌ హబ్‌

తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతోపాటు ఫార్మా, ఐటీ, టూరిజం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు.

Shamshabad: మెడపై కత్తి పెట్టి.. కారు అపహరణ..

Shamshabad: మెడపై కత్తి పెట్టి.. కారు అపహరణ..

ప్రయాణికుల్లా కారును ఆపి.. కత్తితో డ్రైవర్‌ను బెదిరించి కారు అపహరించిన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయం ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. అయితే బాధితుడు వెంటనే తేరుకొని పోలీసులు సమచారమివ్వగా.. గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

Crime News: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్‌లో మహిళను కత్తితో బెదిరించిన దుండగుడు..

Crime News: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్‌లో మహిళను కత్తితో బెదిరించిన దుండగుడు..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) పార్కింగ్‌లో యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. మహిళను బెదిరించి ఆమె కారును దొంగిలించాడు. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది.

Shamshabad: బంగారాన్ని కరిగించి, పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తూ..

Shamshabad: బంగారాన్ని కరిగించి, పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తూ..

బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు అబుదాబి నుంచి మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.

Hyderabad: శంషాబాద్‌లో ‘పులి’ కలకలం.. జనం బెంబేలు!

Hyderabad: శంషాబాద్‌లో ‘పులి’ కలకలం.. జనం బెంబేలు!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌(Shamshabad) మండల పరిధిలోని ఘన్సిమియాగూడలో పులి కలకలంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. దాంతో సోమవారం జిల్లా ఫారెస్ట్‌ అధికారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మండల పరిధిలోని ఘన్సిమియాగూడ, శంకరపురం పరిసరాల్లో పులి ఆనవాళ్ల(పాదముద్రలు)ను గుర్తించారు.

TG News: 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం

TG News: 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం

హైదరాబాద్: శంషాబాద్‌లో ప్రతిక్ అనే విద్యార్థి అదృశ్య మయ్యాడు. ఎయిర్ పోర్టులోని చిన్మయా స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి.. ఇంటిలో పుస్తకాల బ్యాగ్ పెట్టీ.. బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి