• Home » Shadnagar

Shadnagar

Shadnagar: ఫాంహౌ్‌సలో రియల్టర్‌ హత్య..

Shadnagar: ఫాంహౌ్‌సలో రియల్టర్‌ హత్య..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ శివార్లలోని ఫాంహౌ్‌సలో ప్రముఖ రియల్టర్‌ కమ్మరి కృష్ణ (కేకే) దారుణ హత్యకు గురయ్యారు. గతంలో ఆయన వద్ద బాడీగార్డుగా పని చేసిన వ్యక్తే.. కొందరు దుండగులతో కలిసి గొంతు కోసి హతమార్చాడు.

Shadnagar: గ్లాస్‌ పరిశ్రమలో పేలుడు..

Shadnagar: గ్లాస్‌ పరిశ్రమలో పేలుడు..

ఒక్క కార్మికుడు పనిలో చేసిన పొరపాటు.. పెను ప్రమాదానికి కారణమైంది! అద్దాలు తయారుచేసే పరిశ్రమలో రియాక్టర్‌ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Shadnagar: ఆస్ర్టేలియాలో షాద్‌నగర్‌ యువకుడి మృతి

Shadnagar: ఆస్ర్టేలియాలో షాద్‌నగర్‌ యువకుడి మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆస్ర్టేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారం రోజుల క్రితం కారు రిపేరు కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. సిడ్నీ సమీపంలోని సముద్రంలో శవమై తేలాడు.

TS News: జూబ్లీహిల్స్‌ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

TS News: జూబ్లీహిల్స్‌ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజేష్‌ యాదవ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 12న గర్భిణీని రాజేష్‌ యాదవ్‌ బెదిరించి

Bharath jodo yatra: కొత్తూరులో రాహుల్ పాదయాత్రకు విరామం

Bharath jodo yatra: కొత్తూరులో రాహుల్ పాదయాత్రకు విరామం

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి