• Home » Shadnagar

Shadnagar

Shadnagar: స్కూల్‌ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

Shadnagar: స్కూల్‌ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని శాస్త్ర స్కూల్‌లో జరిగింది.

Veerlapally Shankar: కల్వకుంట్ల కుటుంబంపైనే మాట్లాడా..

Veerlapally Shankar: కల్వకుంట్ల కుటుంబంపైనే మాట్లాడా..

లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్పష్టం చేశారు.

వెలమలపై నోరుపారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

వెలమలపై నోరుపారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వెలమలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలమలను అసభ్యపదజాలంతో దూషించారు.

IT Raids: హైదరాబాద్‌, షాద్‌నగర్‌లో ఐటీ దాడులు

IT Raids: హైదరాబాద్‌, షాద్‌నగర్‌లో ఐటీ దాడులు

నగరంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు సాగాయి.

High Court: షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నంలలో అదనపు జిల్లా కోర్టుల ప్రారంభం

High Court: షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నంలలో అదనపు జిల్లా కోర్టుల ప్రారంభం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నంలలో ఏర్పాటు చేసిన అదనపు జిల్లా-సెషన్‌ జడ్జి కోర్టులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రారంభించారు.

సెలవులకు ఇంటికొస్తే సర్పంచ్‌ను చేశారు

సెలవులకు ఇంటికొస్తే సర్పంచ్‌ను చేశారు

అన్ని తరగతుల్లోనూ ఆయనే ఫస్ట్‌. క్లాస్‌ లీడర్‌గాను గుర్తింపు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి మరీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌ అంటే మహా ఇష్టం.

Shadnagar: చెవి కమ్మల కోసం చంపేశారు!

Shadnagar: చెవి కమ్మల కోసం చంపేశారు!

ఓ మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు ఆమె చెవులను కోసేసి బంగారు కమ్మలను అపహరించుకుపోయారు.

Electric Shock: విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం..

Electric Shock: విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం..

పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయా డు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడలో శనివారం రాత్రి జరిగింది.

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఆరుగురిని సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

Police Brutality: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి

Police Brutality: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి

బంగారం, నగదు అపహరించిందనే నెపంతో పోలీసులు ఓ దళిత మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోవడంతో.. ఫిర్యాదుదారు కారులో ఇంటికి పంపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి