• Home » Sensex

Sensex

Stock Market Updates: నష్టాలతో మొదలై లాభాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్

Stock Market Updates: నష్టాలతో మొదలై లాభాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(జులై 18న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ వీక్లీ గడువు తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బలహీనతతో మొదలైంది. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 200 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ(nifty) 60 పాయింట్లకు పైగా బలహీనపడింది.

Nest Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. ఇన్వెస్టర్లకు సువర్ణావకాశం!

Nest Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. ఇన్వెస్టర్లకు సువర్ణావకాశం!

ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్న ఐపీఓల వీక్ మళ్లీ(next week ipos) రానే వచ్చింది. ఈ వారంలో కూడా కొన్ని కొత్త IPOలు(upcoming ipos) తెరవబడతున్నాయి. జులై 15 నుంచి (july 15th 2024) ప్రారంభమయ్యే వారంలో 4 కొత్త IPOలు తెరవబడతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Stock Market: సెన్సెక్స్ 920 పాయింట్లు జంప్.. మరోవైపు నిఫ్టీ కూడా..

Stock Market: సెన్సెక్స్ 920 పాయింట్లు జంప్.. మరోవైపు నిఫ్టీ కూడా..

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఉదయం స్వల్ప లాభాలతో మొదలై, తర్వాత క్రమంగా సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11.15 గంటల నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్(sensex) 1.24 శాతం జంప్ చేసి 80,893.51 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ(nifty) 50 కూడా 1.13 శాతం పెరిగి 24,592.20 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.

Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్

Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) బుధవారం (జులై 10న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇండెక్స్‌లోని అన్ని సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.15 గంటల నాటికి సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టపోయి 79989 పరిధిలో ఉండగా, నిఫ్టీ 102 పాయింట్లు తగ్గి 24330 స్థాయి వద్ద ఉంది.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. క్షణాల్లో 3 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు!

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. క్షణాల్లో 3 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) శుక్రవారం (జులై 5న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) సూచీలతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒత్తిడిలో కనిపించింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 10.40 నిమిషాల నాటికి 319 పాయింట్లు పడిపోయి 79,731 పరిధిలో ఉంది.

Stock Market: మళ్లీ కొత్త గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ.. టాప్ 5 స్టాక్స్ ఇవే

Stock Market: మళ్లీ కొత్త గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ.. టాప్ 5 స్టాక్స్ ఇవే

దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Market) వారం వారీ గడువు ముగియడంతో నేడు(జులై 4న) కూడా రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఐటీ షేర్లు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఆ క్రమంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 80,375 వద్ద రికార్డు స్థాయిని తాకింది.

Stock Market: తొలిసారి 80,000 క్లబ్‌లోకి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా

Stock Market: తొలిసారి 80,000 క్లబ్‌లోకి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) బుధవారం (జూలై 3న) రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(sensex) తొలిసారిగా 80,000 స్థాయిని దాటగా, నిఫ్టీ(nifty) కూడా తొలిసారి 24,250 దాటింది. సెన్సెక్స్ 572 పాయింట్లు లాభపడి 80,013 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 24,291 వద్ద ఆరంభమైంది.

Stock Markets: సెన్సెక్స్ 80,000కి చేరుకుంటుందా.. నిపుణులు ఏమన్నారంటే

Stock Markets: సెన్సెక్స్ 80,000కి చేరుకుంటుందా.. నిపుణులు ఏమన్నారంటే

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(జూన్ 28న) కూడా ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే పటిష్టత కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 214 పాయింట్ల లాభంతో 79,457 వద్ద ప్రారంభమై 79,546 గరిష్ట స్థాయికి చేరుకుంది.

Stock Market: తొలిసారి 79 వేల మార్క్‌ను అధిగమించిన సెన్సెక్స్.. సరికొత్త గరిష్టానికి నిఫ్టీ..

Stock Market: తొలిసారి 79 వేల మార్క్‌ను అధిగమించిన సెన్సెక్స్.. సరికొత్త గరిష్టానికి నిఫ్టీ..

దేశీయ స్టాక్ మార్కెట్‌ (stock market) సూచీలు గురువారం(జూన్ 27న) కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.

Stock Market Updates: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ నష్టాల స్టాక్స్..!

Stock Market Updates: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ నష్టాల స్టాక్స్..!

దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు వారంలో మొదటిరోజైన సోమవారం(జూన్ 24న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు సహా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్‌లు కూడా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల ప్రభావంతో దిగువనకు పయనించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి