Home » Sensex
దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. అయితే ఆయన మృతి నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందిన కంపెనీల స్టాక్స్ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు స్టాక్ మార్కెట్లో పెరిగాయా, తగ్గాయా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఈరోజు లాభాలతో మొదలై మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పడిపోయాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) చైనా కు తరలిపోతుండటం, ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతుండటంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది.
భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీగా క్షీణించాయి. అయితే ఇంత భారీగా ఎందుకు నష్టాలు వచ్చాయి. కారణాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం లాభాలతో మొదలయ్యాయి. గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత, ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే టాప్ స్టాక్స్ వంటి వివరాలను ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే వారంలో 11 కొత్త ఐపీఓలు మొదలు కానున్నాయి. వీటిలో కొన్ని మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన ఐదు IPOలలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో అదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందా, లేదా లాభాల నుంచి నష్టాల వైపు దూసుకెళ్తుందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్ తొలిసారిగా 84,000 మైలురాయిని దాటగా.. నిఫ్టీ 25,500 ఎగువకు చేరుకుంది.
భారతీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం బలంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా జంప్ చేయగా, నిఫ్టీ కూడా 100 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయికి చేరువలో ఉంది.
అగ్రరాజ్యం అమెరికా ఫెడ్ రేట్లను తగ్గించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా పైపైకి చేరాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.