• Home » Sensex

Sensex

Stock Market: రూ.5.5 లక్షల కోట్లు గల్లంతు

Stock Market: రూ.5.5 లక్షల కోట్లు గల్లంతు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం (శుక్ర వారం) ట్రేడింగ్‌లో భారీ నష్టాన్ని చవిచూశాయి. ఒక దశలో 1,219 పాయింట్లు క్షీణించి 81,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌.. చివరికి 1,017.23 పాయింట్ల (1.24 శాతం) నష్టంతో 81,183.93 వద్ద స్థిరపడింది.

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్

షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే వారం మరో ఆరు కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రానున్నాయి. దీంతోపాటు మరో 11 కంపెనీలు కూడా మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ IPOల వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది.. నిఫ్టీ 25,500ను తాకుతుందా..

Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది.. నిఫ్టీ 25,500ను తాకుతుందా..

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్టు 30)తో ముగిసిన వారంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి. ఇది సెన్సెక్స్-నిఫ్టీ కంటే తక్కువ పనితీరును కనబరిచింది. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Multibagger Stock: ఏడాదిలోనే కోటీశ్వరులను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ.13 నుంచి రూ.947కు..

Multibagger Stock: ఏడాదిలోనే కోటీశ్వరులను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ.13 నుంచి రూ.947కు..

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేస్తే నష్టపోతామని చాలా మంది అనుకుంటారు. కానీ ప్లాన్ ప్రకారం మంచి పెన్నీ స్టాక్‌పై(penny stock) పెట్టుబడులు చేస్తే ఏడాదిలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. ఇక్కడ కూడా ఓ స్టాక్ విషయంలో అచ్చం అలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 Stock Market: వారాంతంలో సెన్సెక్స్ జోరు.. రికార్డు స్థాయిలో ముగిసిన సూచీలు

Stock Market: వారాంతంలో సెన్సెక్స్ జోరు.. రికార్డు స్థాయిలో ముగిసిన సూచీలు

స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ సిరీస్‌కు మంచి ఆరంభం లభించింది. మార్కెట్లు వరుసగా 12వ రోజు గ్రీన్‌లో ముగిశాయి. నేడు (ఆగస్టు 30న) మళ్లీ కొత్త ముగింపు గరిష్టాలను కూడా తాకాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్-నిఫ్టీలు అర శాతం లాభాలతో ముగిశాయి.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలే కారణం

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలే కారణం

గత రెండు వారాలుగా స్వల్ప లాభాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి.

Stock Markets Today: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కలిసొస్తున్న అంతర్జాతీయ పరిణామాలు

Stock Markets Today: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కలిసొస్తున్న అంతర్జాతీయ పరిణామాలు

అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిణామాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం 9.24 గంటలకు లాభాలతో షురూ అయ్యాయి.

Stock Markets: వారాంతంలో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్

Stock Markets: వారాంతంలో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 23న) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మొదట నష్టాలతో మొదలై, మళ్లీ లాభాల్లోకి వచ్చి ఉదయం 10.13 గంటల నాటికి సెన్సెక్స్ 78 పాయింట్లు కోల్పోయి 81,020 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి 24,800 పరిధిలో ఉంది.

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్

గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు (ఆగస్టు 21న) భారతీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9.28 నిమిషాలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 135.61 పాయింట్లు లేదా 0.17 శాతం దిగువన 80,667.25 స్థాయిల వద్ద ప్రారంభమైంది.

Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం

Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం

స్టాక్ మార్కెట్‌(stock markets)లో ఇన్వెస్ట్ చేయడంలో చాలా రిస్క్ ఉంటుందని అనేక మంది చెబుతుంటారు. కానీ దీనిలో సరైన ప్రణాళికతో పెట్టుబడులు చేస్తే కోటీశ్వరులు కావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఓ మల్టీ బ్యాగర్ స్టాక్‌లో రెండు లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 3 కోట్లకుపైగా వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి