Home » Seethakka
రైతుల సంక్షేమానికి రేవంత్ సర్కారు పెద్ద పీట వేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు.
రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇటీవల కలకలం సృష్టించింది. అయితే, ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసింది.
RTC Women Bus Owners: కోటి మంది మహిళలను కోటీశ్వరీమణులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గ్రౌండ్ లెవెల్లో తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
అంగన్‌వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు అంగన్‌వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు గరిష్ఠ వయోపరిమితిని 45ఏళ్ల నుంచి 50ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
గత పదేళ్ల పాలనలో ఆదివాసీలకు, ప్రజలకు బీఆర్‌ఎస్ చేసిందేమి లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆనాడు ఆదివాసీలపై దాడులు జరిగినా పట్టించుకోని నేతలు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.
దుబాయ్ సహా విదేశాల్లో పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా చానళ్లను నెలకొల్పిన బీఆర్‌ఎస్.. అబద్ధాలను ప్రచారం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారును అప్రతిష్ఠ పాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు.
పట్టణ రోడ్లకు దీటుగా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా.. హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్)విధానంలో పల్లెరోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని, ఇళ్ల పేరుతో ఇసుకను అమ్ముకున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు.
గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఏ గూడానికి, ఏ తండాకు, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఉంటుందని, అది ఇందిరమ్మ ప్రభుత్వ గొప్పతనమని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.