• Home » Seethakka

Seethakka

ఇది దొరల ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క

ఇది దొరల ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.

Minister Seethakka: ఆ కుట్ర వెనక బీఆర్ఎస్ హస్తం ఉంది: సీతక్క సంచలన ఆరోపణలు..

Minister Seethakka: ఆ కుట్ర వెనక బీఆర్ఎస్ హస్తం ఉంది: సీతక్క సంచలన ఆరోపణలు..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుజ్ పాయిజనింగ్ ఘటనల్లో వారి కుట్ర ఉందని సీతక్క ఆరోపించారు.

Mahbubabad: ఫుడ్‌ పాయిజన్‌ వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర :సీతక్క

Mahbubabad: ఫుడ్‌ పాయిజన్‌ వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర :సీతక్క

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఆహార కల్తీ వెనుక పెద్దకుట్ర జరుగుతోందని, రాజకీయం కోసం విద్యార్థులను బలి తీసుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.

Telangana: ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Telangana: ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర వెనక ఎవరున్నా వదలేది లేదని హెచ్చరించారు.

Dilawarpur: ఇథనాల్‌ ఫ్యాక్టరీని తరలిస్తాం

Dilawarpur: ఇథనాల్‌ ఫ్యాక్టరీని తరలిస్తాం

నిర్మల్‌ జిల్లాలోని దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఆ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయడమో, తరలించడమో చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Seethakka: భగీరథ నీళ్లను వినియోగించేలా చర్యలు

Seethakka: భగీరథ నీళ్లను వినియోగించేలా చర్యలు

గ్రామీణ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ నీళ్లను వినియోగించేలా చర్యలు చేపట్టాలని, ఇందు కోసం సరఫరా అవుతున్న తాగునీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

Hanumakonda: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్‌ పాలన

Hanumakonda: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్‌ పాలన

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాపాలన సాగుతోందని మంత్రులు కొండా సురేఖ, సీతక్క కొనియాడారు.

Seethakka: 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు

Seethakka: 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు

మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకుగాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ‘ఇందిరా మహిళా శక్తి భవనాల’ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Anganwadi Workers: 2 నెలల ముచ్చటే!

Anganwadi Workers: 2 నెలల ముచ్చటే!

రాష్ట్రంలోని పలు మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పది నెలల క్రితం ప్రధాన అంగన్‌వాడీలుగా చేిసినా సిబ్బందికి పాత వేతనమే ఇస్తున్నారు. జనాభా, లబ్ధిదారులు తదితర 13 అంశాలను ప్రామాణికంగా తీసుకుని జనవరిలో ప్రభు త్వం వీటిని అప్‌గ్రేడ్‌ చేసింది.

Ponnam: కలుషితాహార ఘటనపై విచారణ

Ponnam: కలుషితాహార ఘటనపై విచారణ

కలుషితాహారం తినడంతో అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన గరుకుల విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి