• Home » Seethakka

Seethakka

Anusuyya Seethakka: రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి పనులు

Anusuyya Seethakka: రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి పనులు

రాష్ట్ర రైతుల ఆదాయం పెంచేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క తెలిపారు.

Minister Seetakka: మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం

Minister Seetakka: మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వచ్ఛమైన గాలి, నీరు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Minister Seethakka: మూసీ నిర్వాసితులకు చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క..

Minister Seethakka: మూసీ నిర్వాసితులకు చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క..

మూసీ పునరావాస మహిళా సంఘాలకు మంత్రి సీతక్క రూ.3.44కోట్ల విలువైన నగదు చెక్కులు పంపిణీ చేశారు. 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు చెందిన 172మంది మహిళలకు ఈ నగదును మంత్రి సీతక్క అందజేశారు.

Seethakka: బీఆర్‌ఎస్‌ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు

Seethakka: బీఆర్‌ఎస్‌ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు

ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరలను బంద్‌ పెట్టారన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు.

Harish Rao: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్‌

Harish Rao: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని ఎందుకు నిలిపివేసిందన్న అంశంపై మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Bhatti: పాత అప్పులు, వడ్డీలకే రూ.56,440 కోట్లు కట్టాం

Bhatti: పాత అప్పులు, వడ్డీలకే రూ.56,440 కోట్లు కట్టాం

గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు/అసలుకే ఇప్పటిదాకా రూ.56,440కోట్లు కట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Congress: ఝార్ఖండ్‌కు భట్టి, మహారాష్ట్రకు ఉత్తమ్‌, సీతక్క

Congress: ఝార్ఖండ్‌కు భట్టి, మహారాష్ట్రకు ఉత్తమ్‌, సీతక్క

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ మంత్రులను పార్టీ తరఫున సీనియర్‌ పరిశీలకులుగా కాంగ్రెస్‌ నియమించింది.

Congress: గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం నేడు..

Congress: గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం నేడు..

గాంధీభవన్‌లో మంగళవారం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్లో ఉండనున్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.

job portal: దివ్యాంగులకు జాబ్‌ పోర్టల్‌

job portal: దివ్యాంగులకు జాబ్‌ పోర్టల్‌

దివ్యాంగులు ఇకపై కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను తీసుకొచ్చామని పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ

Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ

Telangana: చెరువులకు బతుకమ్మకు అవినాభావ సంబంధం ఉందని.. చెరువులు నిండితేనే మన పంటలు పండుతాయని మంత్రి సీతక్క తెలిపారు. పంటలు పండుతేనే మనం పండుగ చేసుకోగలుగుతామన్నారు. అందుకే అందరమూ చెరువులను కాపాడుకుందామని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి