• Home » Seethakka

Seethakka

Seethakka: మహిళా శిశు సంక్షేమంలో ఆదర్శంగా తెలంగాణ

Seethakka: మహిళా శిశు సంక్షేమంలో ఆదర్శంగా తెలంగాణ

మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Pre-Budget: బడ్జెట్‌ కసరత్తు షురూ

Pre-Budget: బడ్జెట్‌ కసరత్తు షురూ

రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్‌ ప్రతిపాదనలను స్వీకరించింది.

Seetakka: అప్పుడు అహంకారం.. ఇప్పుడు మమకారమా?

Seetakka: అప్పుడు అహంకారం.. ఇప్పుడు మమకారమా?

పదేళ్లు తెలంగాణను పరిపాలించి, బీసీ వర్గాలకు ఏమైనా చేశారా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంత్రి సీతక్క ప్రశ్నించారు.

Seethakka: కాంట్రాక్ట్‌ గురుకుల టీచర్ల సమ్మె విరమణ

Seethakka: కాంట్రాక్ట్‌ గురుకుల టీచర్ల సమ్మె విరమణ

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్‌టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం కావడంతో 16 రోజులుగా సమ్మె చేస్తున్న వారు సమ్మె విరమించినట్టు ప్రకటించారు.

Seethakka: హైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషిహైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషి

Seethakka: హైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషిహైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషి

సావిత్రిబాయి ఫూలే చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

TG Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క

TG Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క

Sri Teja: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మంత్రి సీతక్క పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సర్వ శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెను విరమించుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క సూచించారు. సమ్మెను విరమించుకుంటే... వారి ఇబ్బందులను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.

Seethakka: సెర్ప్‌ ద్వారా ఎస్‌హెచ్‌జీలకు చేపల విక్రయ వాహనాలు

Seethakka: సెర్ప్‌ ద్వారా ఎస్‌హెచ్‌జీలకు చేపల విక్రయ వాహనాలు

మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆర్థిక పురోభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వివిధ వ్యాపారాల్లో శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

Mission Bhagiratha:  మిషన్‌ భగీరథకు టోల్‌ఫ్రీ నంబర్‌

Mission Bhagiratha: మిషన్‌ భగీరథకు టోల్‌ఫ్రీ నంబర్‌

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మిషన్‌ భగీరథ మంచినీటిపై నమ్మకాన్ని పెంచి.. వారు ఆ నీటిని వినియోగించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Dhanasari Seethakka: పోలీసు బట్టలూడదీసిన స్మగ్లర్‌ సినిమాకు జాతీయ అవార్డా?

Dhanasari Seethakka: పోలీసు బట్టలూడదీసిన స్మగ్లర్‌ సినిమాకు జాతీయ అవార్డా?

పోలీసు అధికారి బట్టలూడదీసిన సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చిందని, ఇది దేనికి సంకేతమని మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బాధ్యతాయుత స్థానంలో ఉండే పోలీసు అధికారి హేళన అయ్యాడని, స్మగ్లర్‌ హీరో అయ్యాడని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి