Home » Seema Hyder
సీమా హైదర్, సచిన్‌ల ప్రేమకథ గురించి అందరికీ తెలిసిందే. పబ్జీ గేమ్ పుణ్యమా అని ఆన్‌లైన్‌లో కలుసుకున్న వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అంతే.. సీమా హైదర్ తట్టాబుట్టా సర్దుకొని, పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చింది...
ఇస్లాం మతం స్వీకరించి ఫాతిమాగా మారినందుకు, అలాగే తన పాకిస్తాన్ ప్రియుడు నస్రుల్లాని వివాహమాడినందుకు.. అంజుకి ఖరీదైన బహుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం, 50 వేల పాకిస్తానీ రూపాయలతో మరికొన్ని గిఫ్టులను ఓ పాకిస్తానీ వ్యాపారవేత్త ఆమెకు అందజేశాడు. ఇప్పుడు ఇక్కడ సీమా హైదర్ వంతు వచ్చింది...
ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ (Seema Haider) వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అచ్చం భారతీయ మహిళ మాదిరిగా కనిపించేలా మేకప్ కోసం ప్రొఫెషనల్స్ సాయం కోరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లోకి రావడానికి ముందే మేకప్‌పై దృష్టిపెట్టిందని వెల్లడించాయి.