• Home » Secundrabad

Secundrabad

South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు

South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు

దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.

Secunderabad: వందేభారత్‌ రైలుకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు..

Secunderabad: వందేభారత్‌ రైలుకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి బయలుదేరే వందేభారత్‌ రైల్లో(Vande Bharat train) బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు.

Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు

Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్. ఇకపై సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు ట్రైన్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి మొదలుకానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Secunderabad: ఆలయాలకు దసరా శోభ.. నేటి నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

Secunderabad: ఆలయాలకు దసరా శోభ.. నేటి నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

దసరా వేడుకులకు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 3 (నేటి) నుంచి 12వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) అమ్మవారి ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

Hyderabad: హైదరాబాద్‌-విజయపుర రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌-విజయపుర రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్‌(Hubli Division) పరిధిలో భీమా వంతెన వద్ద రైల్వేట్రాక్‌ మునిగిపోవడంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.

Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!

Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!

పండుగకు ఎప్పుడు వస్తున్నావ్‌ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్‌(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.

Secunderabad: రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు..

Secunderabad: రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు..

తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు, ట్రాక్‌ల కింద మట్టి కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) చాలా రైళ్లను రద్దు చేసింది. దీంతో ఆయా ప్రాంతాలకెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Traffic Restrictions: సికింద్రాబాద్‌‌లో రెండు రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే ఇరుక్కోవడం పక్కా

Traffic Restrictions: సికింద్రాబాద్‌‌లో రెండు రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే ఇరుక్కోవడం పక్కా

ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్‌(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

TG High Court: ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు

TG High Court: ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు

దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.

Danapur Express: ‘దానాపూర్‌’ రైలు ప్రయాణికులకు శుభవార్త.. అదేంటంటే..

Danapur Express: ‘దానాపూర్‌’ రైలు ప్రయాణికులకు శుభవార్త.. అదేంటంటే..

దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(Danapur Express Train) అంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోయేవారు. ఇప్పటి వరకు ఈ రైలు రిజర్వేషన్‌ బోగీల్లో సాధారణ ప్రయాణికులు, టికెట్‌ తీసుకోకుండా ప్రయాణం చేసే వారే ఎక్కువగా కనిపించేవారు. రిజర్వేషన్‌ చేసుకున్న బెర్తులో ప్రయాణికులను బెదిరించి బీహారీలు కూర్చునేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి