• Home » Secunderabad

Secunderabad

Car Accident: సికింద్రాబాద్‌‌లో రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Car Accident: సికింద్రాబాద్‌‌లో రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

కంటోన్మెంట్‌ ప్రాంతంలోని సికింద్రాబాద్ క్లబ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గురువారం సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది.

Lok Sabha Elections: ఎంపీలుగా ఓడినా..  ఎమ్మెల్యేలుగా సేఫ్‌!

Lok Sabha Elections: ఎంపీలుగా ఓడినా.. ఎమ్మెల్యేలుగా సేఫ్‌!

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ తరపున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ తరపున సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు పోటీ చేశారు.

Congress: కంటోన్మెంట్‌ హస్తగతం..

Congress: కంటోన్మెంట్‌ హస్తగతం..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ హస్తగతమైంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత వంశీచంద్‌ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీని సాధించా రు.

Hyderabad: రేవంత్‌ సర్కార్‌కు ఊరట..

Hyderabad: రేవంత్‌ సర్కార్‌కు ఊరట..

అంచనా వేసుకున్న దాని కంటే ఒక సీటు తగ్గినా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని అధికార కాంగ్రె్‌సకు భారీ ఊరటనే ఇచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో మెజారిటీ స్థానాలు దక్కక పోయినా, బీజేపీకి సమాన స్థాయిలో సీట్లు దక్కించుకుని గౌరవప్రద స్థానంలో నిలిచింది.

Hyderabad: 6 సీట్లపై బీఆర్‌ఎస్‌ ఆశలు!

Hyderabad: 6 సీట్లపై బీఆర్‌ఎస్‌ ఆశలు!

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గదని, తాము ఆశించిన 12 స్థానాల్లో అంచనాలు కొంత అటు ఇటు అయినా.. ఆరు స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.

Telangana Formation day ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం

Telangana Formation day ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం

తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కరాజ్ భవన్‌ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు.

Secunderabad: నేటినుంచి పలు ఎంఎంటీఎస్‌, డెము, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

Secunderabad: నేటినుంచి పలు ఎంఎంటీఎస్‌, డెము, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్‌, డెము, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను కొద్ది రోజులు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.

Hyderabad: మహానగరం‏లో ఉదయం 10.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..

Hyderabad: మహానగరం‏లో ఉదయం 10.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌(ADE Banothu Charan Singh) తెలిపారు.

Secunderabad: సెయింట్‌ మేరీస్‌ చర్చిలో మాజీ బిషప్‌ తుమ్మబాల ఖననం

Secunderabad: సెయింట్‌ మేరీస్‌ చర్చిలో మాజీ బిషప్‌ తుమ్మబాల ఖననం

అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన హైదరాబాద్‌ ఆర్చి డయోసిస్‌ మాజీ బిషప్‌ తుమ్మబాల పార్థివ దేహాన్ని సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీస్‌ బసలిక చర్చిలో ఖననం చేశారు. తుమ్మబాల పోప్‌ సెయింట్‌ జాన్‌పాల్‌ 2 ద్వారా 1986 నవంబరులో వరంగల్‌ రెండో బిష్‌పగా నియమితులై 25 ఏళ్లు బిష్‌పగా పనిచేశారు.

Hyderabad: పోదామా.. పదేళ్ల తెలంగాణ ఉత్సవానికి!

Hyderabad: పోదామా.. పదేళ్ల తెలంగాణ ఉత్సవానికి!

ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు మరింత ప్రత్యేకం! జూన్‌ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు నిండుతాయి! పదేళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ఉత్సవాలు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే జరుగుతాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి