Home » Secunderabad
ప్రధాని మోదీ ప్రారంభించిన నాగపూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్ చేరింది.
భారీ వర్షాలతో సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 కి.మీ వద్ద ట్రాక్ ధ్వంసమైన ప్రాంతంలో మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఇంటికన్నె-కేసముద్రం, మహబూబాబాద్-తాళ్లపూసలపల్లి స్టేషన్ల మధ్య కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి.
Telangana: హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మలనకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు తరహాలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునిక రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ర వ్‌నీత్ సింగ్ పేర్కొన్నారు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-కటక్(Secunderabad-Cuttack) మార్గంలో ఎనిమిది ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్‌లలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
కంటెయినర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నిండు ప్రాణాలను బలిగొంది. బాలికను బడి వద్ద దిగబెట్టేందుకు వెళుతూ రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిన ఆటోను.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరస దొంగతనాలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కేటుగాటు నెహామియా అలియాస్ బ్రూస్లీని చివరికి కటకటాల వెనక్కి నెట్టారు.
వేలాంకన్ని ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్(Secunderabad) నుంచి వేలాంకన్నికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.