• Home » Schools

Schools

Madhapur: డ్రగ్స్‌కు బానిసైతే భవిష్యత్తు అంధకారం..

Madhapur: డ్రగ్స్‌కు బానిసైతే భవిష్యత్తు అంధకారం..

మాదకద్రవ్యాలకు బానిసైతే ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని, యువత వ్యసనాలను వీడి లక్ష్యం వైపు అడుగులేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

Hyderabad: సమీకృత గురుకులాలు కార్పొరేట్‌ తరహాలో!

Hyderabad: సమీకృత గురుకులాలు కార్పొరేట్‌ తరహాలో!

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. అరకొర వసతులు, అద్దె భవనాలు, శిథిలావస్థలో కొనసాగుతున్న గురుకులాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సమీకృత గురుకులాల (ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌)’ విధానాన్ని తీసుకురానుంది.

Jangaon: హాస్టల్‌లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య..

Jangaon: హాస్టల్‌లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య..

వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది.

Hyderabad: ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్‌!

Hyderabad: ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్‌!

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలన్నింటికీ త్వరలో ఉచితంగా విద్యుత్తు సరఫరా కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు జూనియర్‌ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లు, గురుకులాలు, హాస్టళ్లు,

SCHOOL : పాఠశాలను పునఃప్రారంభించండి

SCHOOL : పాఠశాలను పునఃప్రారంభించండి

మండలంలోని కొప్పునపల్లి తండా గ్రామంలో మూడేళ్ల కిందట మూసి వేసిన ప్రాథ మిక పాఠశాలను పునఃప్రారంభించాలని ఆల్‌ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు ఎంఈఓ గోపాల్‌కు గురువారం వినతిపత్రాన్ని అందించారు. బంజారా నాయకులు రవీంద్రనాయక్‌, వసంతనాయక్‌, రమేష్‌ నాయక్‌, పరమేశ్వర్‌నాయక్‌ గోరంట్లలోని ఎంఈఓ కార్యా లయానికి వెళ్లి అధికారులతో చర్చించారు.

SCHOOL : మూలనపడ్డ విద్యార్థినుల సైకిళ్లు

SCHOOL : మూలనపడ్డ విద్యార్థినుల సైకిళ్లు

పట్టణంలోని ప్రభుత్వంబాలికోన్నతపాఠశాలలో ఐదు సంవత్సరాలుగా స్టోర్‌ గదిలో మూలప డే శారు. ఆ 15 సైకిళ్లను ఇప్పుడైనా విద్యార్థి నులకు పంపిణీ చేసి సద్వినియోగం అ య్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బాలికల్లో విద్యను ప్రోత్సహిస్తూ, వారిలో అక్షరాస్యతను పెంపొందించడానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉచితంగా వారికి సైకిళ్లు పంపిణీ చేసింది.

WELFARE : సంక్షేమం తిరిగొచ్చేనా?

WELFARE : సంక్షేమం తిరిగొచ్చేనా?

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో సంక్షేమ వసతిగృహాలకు మంచిరోజులు వచ్చినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ వసతిగృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మెయినటెనెన్స ఫండ్‌ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క భవనాన్ని నిర్మించకపోగా... ఉన్న వాటిని శిథిలావస్థకు చేర్చేసింది. వసతిగృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పనను పెడ చెవిన పెట్టింది. దీంతో వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ ఐదేళ్లు గడిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ...

TGNAB: విద్యార్థుల బ్యాగులు 100శాతం తనిఖీ చేయాల్సిందే: టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్

TGNAB: విద్యార్థుల బ్యాగులు 100శాతం తనిఖీ చేయాల్సిందే: టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్

ఇటీవల డ్రగ్స్ తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.

Hyderabad: ఫిట్‌లెస్‌ స్కూల్‌ బస్‌!

Hyderabad: ఫిట్‌లెస్‌ స్కూల్‌ బస్‌!

బడులు మళ్లీ తెరుచుకున్నాయి. కొత్త విద్యాసంవత్సరం.. కొత్త తరగతి.. కొత్త పుస్తకాలు, బ్యాగు, యూనిఫాంతో పిల్లలు హుషారుగా వెళుతున్నారు! కానీ బడికి వెళ్లి వచ్చేందుకు వారు ఎక్కుతోంది ఫిట్‌నెస్‌ లేని బస్సుల్లో! వారి ప్రయాణం సాగుతోంది ప్రమాదపుటంచుల్లో! బడులు తెరుచుకొని నాలుగురోజులైనా రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా ఫిటెనెస్‌ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి.

Hyderabad: బీబీనగర్‌ యువతి ఆవిష్కరణకు పేటెంట్‌ హక్కు

Hyderabad: బీబీనగర్‌ యువతి ఆవిష్కరణకు పేటెంట్‌ హక్కు

జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో సత్తా చాటిన ఓ యువతి ప్రాజెక్టుకు పేటెంట్‌ హక్కులు లభించాయి. యాదా ద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెంది న కుమ్మరి శ్రావణి ప్రస్తుతం బిహార్‌లోని పట్నా ఐఐటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి