• Home » Schools

Schools

School Meals: ‘సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ల’తో మధ్యాహ్న భోజనం

School Meals: ‘సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ల’తో మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.

Bhatti Vikramarka: ఎడ్యుకేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Bhatti Vikramarka: ఎడ్యుకేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు.

School Timings: హైస్కూల్‌ వేళల్లో మార్పు..

School Timings: హైస్కూల్‌ వేళల్లో మార్పు..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ప్రాథమిక పాఠశాల పనివేళల మాదిరిగానే హైస్కూల్‌ పనివేళలూ ఉంటాయి.

Viral News: వడోదరలో షాకింగ్ ఘటన.. కొంచెం అయితే ఇక అంతే..!

Viral News: వడోదరలో షాకింగ్ ఘటన.. కొంచెం అయితే ఇక అంతే..!

వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.

Nizamabad: ఉపాధ్యాయులు వేధిస్తున్నారు..

Nizamabad: ఉపాధ్యాయులు వేధిస్తున్నారు..

జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

High Court: డీఎస్సీ పరీక్షలపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

High Court: డీఎస్సీ పరీక్షలపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది.

Yogi Adityanath: స్కూళ్లలో డిజిటల్ అటెండెన్స్‌పై వెనక్కి తగ్గిన యోగి

Yogi Adityanath: స్కూళ్లలో డిజిటల్ అటెండెన్స్‌పై వెనక్కి తగ్గిన యోగి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్‌‌ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి మంగళవారంనాడు నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Anganwadi Centers: అమ్మమాట.. అంగన్‌వాడీ బాట

Anganwadi Centers: అమ్మమాట.. అంగన్‌వాడీ బాట

అందీ అందని పౌష్టికాహారం.. చిన్నారులపై మొక్కుబడి పర్యవేక్షణ.. పారిశుధ్య లోపం..! ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల స్వరూపం ఇది. ఇకపై మాత్రం.. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు.. బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి.

High Court: మైనార్టీ గురుకులాల్లో బదిలీలపై హైకోర్టు స్టే

High Court: మైనార్టీ గురుకులాల్లో బదిలీలపై హైకోర్టు స్టే

తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించే గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

High Schools: డగ్స్‌ విద్యార్థుల దరి చేరకుండా.. హైస్కూళ్లలో ‘ప్రహరీ సంఘాలు’

High Schools: డగ్స్‌ విద్యార్థుల దరి చేరకుండా.. హైస్కూళ్లలో ‘ప్రహరీ సంఘాలు’

విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి