• Home » Schools

Schools

Teacher Transfers: సర్దుబాటుతో 4 వేల మంది టీచర్ల బదిలీ!

Teacher Transfers: సర్దుబాటుతో 4 వేల మంది టీచర్ల బదిలీ!

సర్దుబాటులో భాగంగా నాలుగు వేల మంది టీచర్లకు స్థానచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది.

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద అమలాపురం రూరల్‌ బండారులంక జడ్పీ హైస్కూలులో భోజన పథక ఏర్పాట్లను కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు.

Teacher : ఉపాధ్యాయుల సర్దుబాటు!

Teacher : ఉపాధ్యాయుల సర్దుబాటు!

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ అందుబాటులో ఉన్నారు.

SCHOOL GAMES : హోరాహోరీగా స్కూల్‌ గేమ్స్‌

SCHOOL GAMES : హోరాహోరీగా స్కూల్‌ గేమ్స్‌

స్థానిక ఉన్నతపాఠశాలలో శుక్రవారం స్కూల్‌ గేమ్స్‌ పోటీలు హెచఎం ఓబుళమ్మ ఆధ్వర్యంలో హోరాహోరీగా జరి గాయి. మొదటి రోజు అండర్‌-14,17 క్యాటగరీలలో బాలికలకు పోటీలు నిర్వి హంచారు. మొత్తం 150 మంది బాలికలు పాల్గొన్నారు. క్రీడలు, అథ్లెటిక్స్‌ పోటీలలో పలు పాఠశాలల బాలికలు ప్రతిభను కనబరిచినట్లు పీడీ నల్లప్ప తెలిపారు.

High Court: చట్టప్రకారం మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీలు చేపట్టండి  : హైకోర్టు

High Court: చట్టప్రకారం మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీలు చేపట్టండి : హైకోర్టు

చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Phone Ban: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్‌ మాట్లాడడంపై నిషేధం

Phone Ban: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్‌ మాట్లాడడంపై నిషేధం

తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

Confusion : సర్దుబాటులో గందరగోళం

Confusion : సర్దుబాటులో గందరగోళం

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సర్దుబాటు చేపట్టింది. విద్యాశాఖాధికారుల నిర్వాకంతో సర్దుబాటు పక్రియ గందరగోళంగా తయారైంది. దీంతో విద్యాశాఖాధికారులపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Spontaneous Inspection : బాలికల ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

Spontaneous Inspection : బాలికల ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలె క్టర్‌ చామకూరి శ్రీధర్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు అటెండెన్స్‌ రిజిస్టర్‌ తనిఖీ చేశారు.

Gurukula Schools: పాత ఫ్యాకల్టీని తీసుకునేలా పోరాడుతాం

Gurukula Schools: పాత ఫ్యాకల్టీని తీసుకునేలా పోరాడుతాం

గురుకుల పాఠశాలల్లో పాత ఫ్యాకల్టీని ప్రభుత్వం తిరిగి తీసుకునేలా తాము పోరాడుతామని.. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, జగదీశ్వర్‌ రెడ్డి,

School : అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం

School : అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జార్జియా బోరో కౌంటీలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందగా

తాజా వార్తలు

మరిన్ని చదవండి