• Home » SC Classification

SC Classification

Supreme Court: మోదీ మద్దతే కీలక మలుపు..

Supreme Court: మోదీ మద్దతే కీలక మలుపు..

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీలో జోష్‌ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది.

 Manda Krishnamadiga : ధర్మమే గెలిచింది..

Manda Krishnamadiga : ధర్మమే గెలిచింది..

ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

 Supreme Court : : వర్గీకరణకు సై

Supreme Court : : వర్గీకరణకు సై

కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉప వర్గీకరణ ఆమోద యోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉప వర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా ...

SC CLASSIFICATION : సుప్రీం తీర్పు పట్ల సంబరాలు

SC CLASSIFICATION : సుప్రీం తీర్పు పట్ల సంబరాలు

ఎస్సీవర్గీకరణకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నా రు. పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో గురువారం ఎమ్మార్పీఎస్‌ నా యకులు రామాంజనేయులు, కోనాపురం పెద్దన్న, బీజేపీ జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

 SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ ఏర్పాటు

SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ ఏర్పాటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్న మాట ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

PM Modi Telangana Tour : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాడు (నవంబర్-11న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు ప్రధాని హాజరుకాబోతున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి