• Home » SBI

SBI

SBI: ఎస్బీఐ నూతన ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

SBI: ఎస్బీఐ నూతన ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నూతన ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి(Challa Sreenivasulu Setty) నియమితులవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ పార్టీల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Mahabubnagar: ఎస్‌బీఐ సారథిగా శ్రీనివాసులుశెట్టి..

Mahabubnagar: ఎస్‌బీఐ సారథిగా శ్రీనివాసులుశెట్టి..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శెట్టి బ్యాంకు తదుపరి చైర్మన్‌ కానున్నారు.

Hyderabad: ఎస్‌బీఐ రివార్డు పాయింట్లంటూ.. ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా

Hyderabad: ఎస్‌బీఐ రివార్డు పాయింట్లంటూ.. ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా

ఎస్‌బీఐ రివార్డు పాయింట్ల(SBI Reward Points) పేరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగినిని, పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని భయపెట్టి మరో వ్యక్తిని సైబర్‌ కేటుగాళ్లు మోసం చేశారు. పార్శిల్‌ బాధితుడి ఖాతా నుంచి రూ. 15.36 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగిని ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచేశారు.

RBI: నేడు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న శక్తికాంత దాస్.. వడ్డీ రేట్లు యథాతధం?

RBI: నేడు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న శక్తికాంత దాస్.. వడ్డీ రేట్లు యథాతధం?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Crime news: పరవాడలో ఏటీఎం చోరీ.. ఎంత నగదు ఎత్తుకెళ్లారంటే..?

Crime news: పరవాడలో ఏటీఎం చోరీ.. ఎంత నగదు ఎత్తుకెళ్లారంటే..?

అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎం(SBI ATM)లో చోరీకి పాల్పడి సుమారు రూ.17లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన పరవాడ(Paravada) దేశపాత్రునిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి వేళ కారులో వచ్చి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు.

Hyaderabad: ఓటమి భయంతోనే..

Hyaderabad: ఓటమి భయంతోనే..

బీఆర్‌ఎస్‌ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్‌ కుమార్‌ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్‌ఎస్‌ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది.

Fraud: SBI అలర్ట్.. ఆ సందేశాలు క్లిక్ చేయోద్దని సూచన

Fraud: SBI అలర్ట్.. ఆ సందేశాలు క్లిక్ చేయోద్దని సూచన

ఇటివల కాలంలో సైబర్ మోసాలు(cyber crime) పెరిగిపోయాయి. గతంలో అయోధ్య రామ మందిరం సహా పలు సందేశాల పేరుతో అనేక మందిని లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కేటుగాళ్లు దేశంలోనే ప్రముఖ బ్యాంకైన SBI పేరుతో పలువురికి సందేశాలు పంపిస్తూ దోపిడికీ పాల్పడుతున్నారు.

SBI: ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ వడ్డీ పెంపు

SBI: ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ వడ్డీ పెంపు

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) ఎస్‌బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్‌డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది...

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్!

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కస్టమర్లకు వడ్డీ రేట్లను ఎస్‌బీఐ పెంచింది. ఈ క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI కొత్త వడ్డీ రేట్లను 0.25 నుంచి 0.75 శాతం వరకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది.

Nampalli Court: ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌..

Nampalli Court: ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌, ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్‌ డిస్క్‌ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు అరె్‌స్టకు వారెంట్‌ జారీ అయింది. ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి