• Home » SBI

SBI

SBI Cyber Alert: ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి.. ఎస్బీఐ అలర్ట్..

SBI Cyber Alert: ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి.. ఎస్బీఐ అలర్ట్..

దేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకూడదని ఎస్బీఐ (SBI Cyber Alert) తెలిపింది. దీంతోపాటు కస్టమర్లకు కీలక సూచనలు జారీ చేసింది.

Vijay Mallya: కల నెరవేరిందన్న విజయ్ మాల్యా.. గాలి తీసేసిన ఎస్‌బీఐ!

Vijay Mallya: కల నెరవేరిందన్న విజయ్ మాల్యా.. గాలి తీసేసిన ఎస్‌బీఐ!

ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కల నెరవేరిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన గాలి తీసేసింది ఎస్‌బీఐ.

SBI YONO Loan: మీరు SBI ఖాతాదారులా? అయితే 15 నిమిషాల్లో రూ.5 కోట్ల వరకు లోన్ మీ సొంతం!

SBI YONO Loan: మీరు SBI ఖాతాదారులా? అయితే 15 నిమిషాల్లో రూ.5 కోట్ల వరకు లోన్ మీ సొంతం!

SBI Quick Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. వీరు ఇప్పుడు యోనో యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల రూపాయల వరకూ లోన్ అందుకోవచ్చు. అదెలాగంటే..

Video Viral: కన్నడంలో మాట్లాడనంటూ బ్యాంకు మేనేజర్ వీరంగం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Video Viral: కన్నడంలో మాట్లాడనంటూ బ్యాంకు మేనేజర్ వీరంగం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

కర్ణాటకలోని అనేకల్‌ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.

Viral Video: కర్ణాటకలో కూడా హిందీ భాష వివాదం.. స్పందించిన సీఎం

Viral Video: కర్ణాటకలో కూడా హిందీ భాష వివాదం.. స్పందించిన సీఎం

ఇటీవల తమిళనాడులో హిందీ భాష వివాదం గురించి విన్నాం. కానీ ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కూడా అలాంటి వివాదం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

SBI: ఎఫ్‌డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్‌బీఐ

SBI: ఎఫ్‌డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్‌బీఐ

దేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన SBI తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో బ్యాంక్ ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను తగ్గించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

SBI: కొత్త ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్

SBI: కొత్త ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్

దేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని సొంత గృహాలు, అద్దె గృహాలు, హౌసింగ్ సొసైటీలకు ఆర్థిక రక్షణ కల్పించేలా రూపొందించారు.

Loan Rates: గుడ్ న్యూస్..రుణ గ్రహితలకు తగ్గనున్న లోన్ ఈఎంఐలు..

Loan Rates: గుడ్ న్యూస్..రుణ గ్రహితలకు తగ్గనున్న లోన్ ఈఎంఐలు..

రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు తగ్గింపు తర్వాత దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. తన రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న, కొత్త రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడం చౌకగా మారింది.

Interest Rates: ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా.. SBI, HDFC, BOI కొత్త వడ్డీ రేట్లు చూశారా..

Interest Rates: ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా.. SBI, HDFC, BOI కొత్త వడ్డీ రేట్లు చూశారా..

భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో, దేశీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వంటివి తమ వడ్డీ రేట్లను తిరిగి సమీక్షించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

SBI PO Results: ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..ఇక్కడ క్లిక్ చేసి, ఇలా తెలుసుకోండి..

SBI PO Results: ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..ఇక్కడ క్లిక్ చేసి, ఇలా తెలుసుకోండి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి సంబంధించిన PO ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షల్లో హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింద చెప్పిన వివరాల ఆధారంగా సులభంగా తెలుసుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి