Home » SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ)... జూనియర్ అసోసియేట్(క్లరికల్ కేడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? బ్యాంక్ జాబ్ చేయాలనేది మీ కోరికా? అయితే మీకు శుభవార్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 వేలకుపైగా క్లర్క్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ ప్రకటించింది. 8,773 జూనియర్ అసోసియేట్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది.
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్లకు పైగా జరిమానా విధించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2వేల పీవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రకటించింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 7 నుంచే ప్రారంభమైందని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
దేశ ప్రజల ఆదాయంపై భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) పరిశోధనాత్మక నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్న ధోరణిని అవగాహన చేసుకున్నపుడు మధ్య తరగతి భారతీయుల ఆదాయం గడచిన పదేళ్లలో మూడు రెట్లకు పెరిగినట్లు తెలిపింది.
జిల్లాలోని రాయదుర్గం ఎస్‌బీఐ మేనేజర్ ఫణి కుమార్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను అదరహో అన్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జూన్‌తో ముగిసిన మొదటి
దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది.
ఇద్దరు వ్యక్తులు ఏటీఎం నుండి అలా వెళ్ళి, ఇలా తిరిగి రాగానే అక్కడి సీన్ చూసి షాకయ్యారు.
ఎస్బీఐ (SBI) తన ఖాతాదారుల కోసం పున:ప్రవేశపెట్టిన ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్’ (SBI Amrit Kalash Deposit FD Scheme) గడువును బ్యాంక్ మరోసారి పొడగించింది. ఆకర్షణీయ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న ఈ ప్రత్యేక స్కీమ్ గడువు గతంలో జూన్ 30, 2023 వరకు ఉండగా... ఇప్పుడు దానిని ఆగస్టు 15, 2023 వరకు పొడగిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. గడువు తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేసింది.