• Home » Savings

Savings

Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి

Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి

భారతదేశంలో ధనికులు, పేదల మధ్య సంపద(wealth) అంతరం గురించి ప్రతి సారి అనేక విధాలుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ అంశంపై ఇటివల రాజకీయ పార్టీలు సైతం ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోని చికాగోలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు(Indian Overseas Congress Chairman) శ్యాం పిట్రోడా(Shyam Pitroda) భారతదేశంలోని సంపన్నుల సంపద గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Business Idea: ఉద్యోగం వదిలి పశుపోషణ.. నెలకు లక్షకుపైగా ఆదాయం

Business Idea: ఉద్యోగం వదిలి పశుపోషణ.. నెలకు లక్షకుపైగా ఆదాయం

భారతదేశంలో పశుపోషణ వ్యాపారానికి రోజురోజుకు ప్రాచుర్యం పెరుగుతోంది. దీంతో రైతులతో పాటు విద్యావంతులు కూడా తమ ఉద్యోగాలను వదిలి అదనపు ఆదాయం కోసం పశుపోషణను చేపడుతున్నారు. ఇందులో మేకల(Goats) పెంపకం అత్యంత డిమాండ్ ఉన్న వ్యాపారమని చెప్పవచ్చు. అయితే ఈ వ్యాపారం ద్వారా తక్కువ ఖర్చుతో మూడు నుంచి నాలుగు రెట్లు ఆదాయం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చుద్దాం.

Business Idea: రూ.60 వేలతో సీజనల్ బిజినెస్..నెలకు లక్షకుపైగా ఆదాయం

Business Idea: రూ.60 వేలతో సీజనల్ బిజినెస్..నెలకు లక్షకుపైగా ఆదాయం

ఎడాకాలం వచ్చింది. మొదట్లోనే అనేక చోట్ల ఎండలు(summer) మండి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఓ వ్యాపారం గురించి తెలుసుకుందాం. అదే ఐస్ క్యూబ్ బిజినెస్. దీనిని అంత చీప్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఈ వ్యాపారం(business) ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు.

Saving Plan: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..ఇలా చేస్తే నెలకు రూ. 9,250 ఆదాయం

Saving Plan: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..ఇలా చేస్తే నెలకు రూ. 9,250 ఆదాయం

ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు(employees) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. ఒకటో తేదీన జీతాలు(salaries) రావడంతో 15వ తేదీ వచ్చే నాటికి అనేక మందికి అయిపోతుంటాయి. అయితే ఇలా చేసే బదులు మీరు ప్రతి నెల కొంత అదనపు ఆదాయాన్ని పొందడం ద్వారా ఆర్థిక సమస్యల(financial problems) నుంచి తప్పించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి

ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు(Employees) క్రెడిట్ కార్డుల(Credit Card)ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. షాపింగ్ వెళ్లినా, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసినా, పెట్రోల్ కోసం ఇలా అనేక చోట్ల ప్రతి నెల క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే పరిమితికి మించి వినియోగించిన బిల్లులను సులువుగా ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!

మీకు ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా. ఇప్పుడు తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ తక్కువ పెట్టుబడితో ప్రారంభించే బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఈ వ్యాపారం క్లిక్ అయితే ఇక మళ్లీ మీరు జాబ్ జోలికి వెళ్లాల్సిన పనిలేదు.

Saving Scheme: అబ్బాయిల కోసం స్పెషల్ సేవింగ్ స్కీమ్.. ఇన్‌వెస్ట్ చేశారా?

Saving Scheme: అబ్బాయిల కోసం స్పెషల్ సేవింగ్ స్కీమ్.. ఇన్‌వెస్ట్ చేశారా?

దేశంలో అమ్మాయిల కోసం అనేక స్కీంలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈసారి అబ్బాయిల కోసం అందుబాటులో ఉన్న స్కీం గురించి ఇప్పుడు చుద్దాం. మీరు దీర్ఘకాలంలో అబ్బాయిల కోసం డబ్బును పెట్టుబడి పెట్టాలని(Saving Scheme) ఆలోచిస్తున్నట్లయితే, పోస్టాఫీసు ప్రత్యేక పథకం కిసాన్ వికాస్ పత్ర(Kisan Vikas Patra)ను ఎంచుకోవచ్చు.

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

మీరు కోటిశ్వరులు కావాలంటే పెద్ద పెద్ద పెట్టుబ‌డులు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు 110 రూపాయలు ఇన్‌వెస్ట్(investment) చేస్తే సరిపోతుంది. అవునండి ఇది నిజం. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.

Bike: మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే ఈ తప్పులు చేయకండి

Bike: మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే ఈ తప్పులు చేయకండి

మీరు వినియోగిస్తున్న బైక్(bike) రోజురోజుకు పెట్రోల్(petrol) ఎక్కువగా తాగుతుందా. బైక్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్(milage) వాస్తవానికి ఇప్పుడు రావడం లేదా. అయితే మీరు రోజువారీ జీవితంలో బైక్ నడుపుతున్నప్పుడు, మనం కొన్ని తప్పులు(mistakes) చేస్తుంటాం. దాని వల్ల బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. ఆ కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి

SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి

మీకు ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అందుకోసం బెస్ట్ స్కీం ఉంది. అదే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(SBI Annuity Deposit Scheme). దీనిలో ఒకేసారి కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి