• Home » Savings

Savings

New Rules: పీపీఎఫ్, ఎస్ఎస్‌వై వంటి పొదుపు పథకాలపై అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

New Rules: పీపీఎఫ్, ఎస్ఎస్‌వై వంటి పొదుపు పథకాలపై అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

మీరు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే జాతీయ పొదుపు పథకాల కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుంచి మారనున్నాయి. ఈ మార్పులకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటివల సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..

దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మరో కంపెనీ మల్టీబ్యాగర్‌ జాబితాలోకి చేరింది. అదే మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల కోసం పారిశ్రామిక పేలుడు పదార్థాలు, రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్(Solar Industries). ఈ కంపెనీ షేర్లు గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Retirement Plan: రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేశారా.. నెలకు రూ.902 చెల్లిస్తే గ్యారంటీ పెన్షన్

Retirement Plan: రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేశారా.. నెలకు రూ.902 చెల్లిస్తే గ్యారంటీ పెన్షన్

ప్రస్తుతం మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అయితే రిటైర్ మెంట్(retirement) గురించి కూడా ఓసారి ఆలోచించండి. ఎందుకంటే పదవి విరమణ తర్వాత జీవితాన్ని గడపాలంటే నెలకు కనీసం 5 నుంచి 10 వేల రూపాయల వరకు ఉండాలి. ఆ సమయంలో డబ్బుల కోసం ఎవరిపై ఆధారపడకుండా మీరు ఇప్పటి నుంచే చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా రిటైర్ మెంట్ అయిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.

Interest Rates: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను భారీగా పెంచిన కీలక బ్యాంకులు

Interest Rates: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను భారీగా పెంచిన కీలక బ్యాంకులు

మీరు మంచి వడ్డీ రేటు ఉంటే మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) రూపంలో పెట్టుబడి చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటివల కీలక బ్యాంకులు వడ్డీ రేట్లను(interest rates) భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో మీరు వీటిలోని ఏ బ్యాంకులో FD చేస్తే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Savings Scheme: పోస్టాఫీస్ RDలో నెలకు రూ.5 వేలు పొదుపు చేస్తే ఎంత లాభం.. మధ్యలో తీసుకోవచ్చా..

Savings Scheme: పోస్టాఫీస్ RDలో నెలకు రూ.5 వేలు పొదుపు చేస్తే ఎంత లాభం.. మధ్యలో తీసుకోవచ్చా..

పోస్టాఫీస్(post ofice) అనేక రకాల పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రజలు మంచి రాబడిని పొందుతున్నారు. మీరు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మంచి రాబడిని పొందవచ్చు. వాటిలో ఒకటి RD పథకం. దీనిలో ప్రతి నెలా కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు.

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

మీరు తక్కువ పెట్టుబడి(investment) పెట్టడం ద్వారా పెద్ద మొత్తాలు రావాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. అందుకోసం LIC జీవన్ ప్రగతి ప్లాన్‌(lic jeevan pragati plan) బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీంలో 12 ఏళ్లలోపు పిల్లల నుంచి 45 ఏళ్లలోపు వ్యక్తులు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే

ప్రస్తుత కాలంలో ఎవరైనా కూడా తక్కువ కాలంలో పెట్టుబడులు(investments) పెట్టి లక్షాధికారులు కావాలని భావిస్తుంటారు. అందుకోసం పోస్టాఫీస్ గ్యారంటీ పథకం(post office scheme) ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీం. అయితే ఈ స్కీం ద్వారా ఎలా లక్షాధికారులు కావచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?

Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?

మీరు తక్కువ పెట్టుబడితో(Investment Plan) దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా చిన్న పొదుపు నుంచి అధిక రాబడి ఈక్విటీని పొందవచ్చు. అయితే అందుకోసం ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sukanya Samriddhi Yojana: నెలకు రూ. 5 వేల పెట్టుబడి..మీ పాప పెరిగే సరికి గ్యారెంటీ ఇన్ కం..

Sukanya Samriddhi Yojana: నెలకు రూ. 5 వేల పెట్టుబడి..మీ పాప పెరిగే సరికి గ్యారెంటీ ఇన్ కం..

మీరు మీ పాప పెళ్లి(girl) కోసం మంచి గ్యారంటీ ఉన్న పెట్టుబడి స్కీం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ప్రభుత్వం నిర్వహించే సుకన్య సమృద్ధి యోజనలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీం వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Money Saving Tips: నెలకు రూ. 20 వేలు 5 ఏళ్లు చెల్లిస్తే.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!

Money Saving Tips: నెలకు రూ. 20 వేలు 5 ఏళ్లు చెల్లిస్తే.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!

మీరు తక్కువ సమయంలో డబ్బులు పొదుపు(savings) చేసి కోటీశ్వరులు అవ్వాలని చూస్తున్నారా. అందుకు మీకోక మంచి ఛాన్స్ ఉంది. అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS). దీనిలో మీరు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సిప్(SIP) విధానంలో పెట్టుబడి పెట్టి కోటీశ్వరులు అవ్వవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి