Home » Saudi Arabia
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
"నన్ను ప్రత్యర్థులు ఏ క్షణమైన చంపేస్తారని భయమేస్తోంది" ఇది అక్షరాల ఓ దేశానికి చెందిన యువరాజు వ్యాఖ్యలు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా చట్ట సభ సభ్యులతో ఇలా గోడు వెల్లబోసుకున్నారు.
చిత్రంలో ఎడమవైపు, కుడివైపు కనిపిస్తున్న వ్యక్తి ఒక్కరే. పేరు ఖలీద్ బిన్ మోసెన్. సౌదీకి చెందిన ఈయన పదేళ్ల క్రితం 610కిలోల బరువు ఉండేవారు. ప్రపంచంలోనే అత్యంత లావైన, బరువైన వ్యక్తిగా రికార్డులకెక్కారు.
ఎడారి దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి ఆ దేశంలో ఉన్న కొడుకు చూడలేని పరిస్థితి. భుజాల మీద మోసి, పెద్ద చేసిన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకలేపోయాడు. ఎలాగోలా ధైర్యం చేసి వచ్చేసిన ఆ కుమారుడికి నిరాశే మిగిలింది. 900 కిలో మీటర్ల దూరం వచ్చేసరికి కన్న తండ్రి మృతదేహం మాతృదేశానికి వెళ్ళిందని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో సౌదీ అరేబియాలో చిక్కుకున్న బాధితుడు ఇండియాకు సురక్షితంగా వస్తున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు, యువకుణ్ని బుధవారం రోజున దేశానికి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు.
ఈ ఏడాది హజ్ యాత్రలో మృతిచెందిన వారి సంఖ్య 1,300 దాటినట్లు సౌదీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్లే ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొన్నాయి.
ఈ ఏడాది సౌదీ అరేబియాలో హజ్ యాత్ర సందర్భంగా వేర్వేరు కారణాలతో 98 మంది భారతీయులు మరణించినట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.
అగ్రరాజ్యం అమెరికా(america)కు సౌదీ అరేబియా(Saudi Arabia) షాకిచ్చింది. అమెరికాతో 50 ఏళ్ల నాటి పెట్రో డాలర్ ఒప్పందాన్ని(petrodollar deal) పునరుద్ధరించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించింది. అయితే పెట్రోడాలర్ ఒప్పందం జూన్ 9తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
క్రూరమృగాలు, విష సర్పాలతో ఆటలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందని చూస్తుంటాం. కొందరు బోనులో ఉన్న సింహాలను కెలికి చివరకు వాటి దాడికి గురవుతుంటారు. మరికొందరు బుసలు కొడుతున్న పాముల వద్ద పిచ్చి చేష్టలు చేస్తుంటారు. అయితే...
ఛాందసవాద ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా.. కొంతకాలంగా ఆధునిక పంథాలో పయనిస్తోంది. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రగతిశీల ఆలోచనా ధోరణితో చేపట్టిన సంస్కరణలు, ఆ దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి సౌదీ తెరతీసింది.