Home » Saudi Arabia
విజిట్ వీసాల పునరుద్ధరణ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా కీలక ప్రకటన చేసింది.
సౌదీ అరేబియా (Saudi Arabia) విజిటర్లకు తీపి కబురు చెప్పింది. సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల (Single entry visit visas) గడువును మూడు నెలలు పొడిగించింది.
సౌదీ అరేబియా చరిత్రలో ప్రప్రథమంగా సింహపురి బాలుడు ఒకరు క్రీడారంగంలో రాణిస్తూ.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి అండగా నిలిచిన సాటా
పర్యాటక వీసాపై (Visit visa) తమ దేశానికి వచ్చే విదేశీయులకు సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. విజిట్ వీసా గడువు తేదీకి ఏడు రోజుల ముందు పొడిగించుకునే వెసులుబాటు ఇస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో తెలుగు ప్రవాసీ ప్రముఖులు ఇటీవల భారతీయ ఎంబసీ అధికారులతో సమావేశమయ్యారు.