• Home » Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia: వారం వ్యవధిలోనే 14వేల మంది అరెస్ట్..!

Saudi Arabia: వారం వ్యవధిలోనే 14వేల మంది అరెస్ట్..!

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే సుమారు 14వేల మంది ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.

Ajit Doval: రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు హాజరైన అజిత్ డోవల్

Ajit Doval: రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు హాజరైన అజిత్ డోవల్

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ముఖ్యంగా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ సౌదీ అరేబియా చేరుకున్నారు. జెద్దాలో ఆయనకు సౌదీలో భారత రాయబారి సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ మొహమ్మద్ షాహిబ్ అలామ్ స్వాగతం పలికారు.

Saudi Arabia: సౌదీ వెళ్లే ఆ రెండు దేశాల పౌరులకు సూపర్ ఛాన్స్.. ఇకపై..

Saudi Arabia: సౌదీ వెళ్లే ఆ రెండు దేశాల పౌరులకు సూపర్ ఛాన్స్.. ఇకపై..

కింగ్‌డమ్‌కు వచ్చే బ్రిటన్, ఐర్లాండ్ పౌరులకు సౌదీ అరేబియా శుభవార్త అందించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) ఈ రెండు దేశాల జాతీయులకు రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రానిక్ వీసా మినహాయింపు (Electronic Visa Waiver) ని ప్రారంభించింది.

Beware: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. కువైత్, సౌదీలో ఉండగా ఈ తప్పు మాత్రం చేయొద్దు..

Beware: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. కువైత్, సౌదీలో ఉండగా ఈ తప్పు మాత్రం చేయొద్దు..

గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

Saudi Arabia: సౌదీలో వారం రోజుల వ్యవధిలోనే 13,308 మంది అరెస్ట్ !

Saudi Arabia: సౌదీలో వారం రోజుల వ్యవధిలోనే 13,308 మంది అరెస్ట్ !

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 13వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.

Saudi Arabia: సౌదీలో మనోళ్లకు డేంజర్ బెల్స్.. ఈ హైదరాబాదీ కుర్రాడిని ఎందుకు జైల్లో పెట్టారంటే..!

Saudi Arabia: సౌదీలో మనోళ్లకు డేంజర్ బెల్స్.. ఈ హైదరాబాదీ కుర్రాడిని ఎందుకు జైల్లో పెట్టారంటే..!

హైద్రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి(OU) సంబందించి బి.టెక్ ఫోర్జరీ డిగ్రీను సమర్పించినందుకు సౌదీ అరేబియాలోని దమ్మాంలోని న్యాయ స్ధానం ఒక తెలుగు ప్రవాసీకు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు అయిదువేల రియాళ్ళ జరిమానను విధించింది.

Saud Arabia: సౌదీలో అసలేం జరుగుతుంది.. వారంలోనే 12వేల మంది వరకు ప్రవాసుల అరెస్ట్..!

Saud Arabia: సౌదీలో అసలేం జరుగుతుంది.. వారంలోనే 12వేల మంది వరకు ప్రవాసుల అరెస్ట్..!

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 12వేల మంది వరకు ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.

Muslim World : భారత్‌లో ఐక్యత ఆదర్శప్రాయం : ముస్లిం వరల్డ్ లీగ్

Muslim World : భారత్‌లో ఐక్యత ఆదర్శప్రాయం : ముస్లిం వరల్డ్ లీగ్

భారత దేశ ఐక్యతను, ముస్లింలను ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌కరీం అల్-ఇస్సా ప్రశంసించారు. దేశంలోని ముస్లింలు జాతీయ భావంతో ఉన్నారన్నారు. తాము భారతీయులమని గర్వపడతారని, తమ రాజ్యాంగాన్ని గర్వకారణంగా భావిస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇండియా-ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Banned Medicines: ఈ 9 మెడిసిన్స్‌తో జాగ్రత్త.. ఆ దేశాలకు వెళ్లేటప్పుడు పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లకండి..!

Banned Medicines: ఈ 9 మెడిసిన్స్‌తో జాగ్రత్త.. ఆ దేశాలకు వెళ్లేటప్పుడు పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లకండి..!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రిస్క్రిప్షన్, ఓవర్-ది-కౌంటర్ (over-the-counter) మందులపై కొన్ని ఆశ్చర్యకరమైన కఠిన చట్టాలు ఉన్నాయి.

Saudi Arabia: 9 నెలల్లో 5లక్షల 'ఇ-పాస్‌పోర్ట్స్' జారీ

Saudi Arabia: 9 నెలల్లో 5లక్షల 'ఇ-పాస్‌పోర్ట్స్' జారీ

గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలల వ్యవధిలో సుమారు 5లక్షల ఇ-పాస్‌పోర్ట్స్ (e-passports) జారీ చేసినట్లు సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి