• Home » Sanju Samson

Sanju Samson

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత‌గ‌డ్డపై జ‌రిగిన‌ టీ20 ప్రపంచ‌క‌ప్‌ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్‌ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌' అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్

ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్

సంజూ శాంసన్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టుడైన క్రికెటర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల

టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల

టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ నామినీల పేర్లను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 8 మంది ప్లేయర్లు ఉండగా.. టీమిండియా నుంచి సంజు శాంసన్ చోటు దక్కించున్నాడు.

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే ప్రస్తుతం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభి.. కేవలం 89 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌పై గెలిచే కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌‌తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో..

తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరో చెప్పిన సంజు

తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరో చెప్పిన సంజు

ఒక్కే ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారాడు టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో50 బంతుల్లో 97 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఒవైపు వికెట్లు పడుతున్న మరోవైపు నిలబడి మొక్కవోని ధైర్యం నిలబడి టీమిండియాను గెలిపించాడు.

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. సంజు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

2011 ప్రపంచ కప్: అదే 97 పరుగులు.. గంభీర్ చారిత్రాత్మక నాక్‌ను గుర్తు చేసిన సంజు శాంసన్

2011 ప్రపంచ కప్: అదే 97 పరుగులు.. గంభీర్ చారిత్రాత్మక నాక్‌ను గుర్తు చేసిన సంజు శాంసన్

టీ20 ప్రపంచ కప్ 2026 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సంజు నామస్మరణ మార్మోగిపోతోంది. విండీస్‌పై అతడు చేసిన విధ్వంసం అలాంటిది మరి. 50 బంతులు, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. మొత్తంగా చేసిన పరుగులు 97.

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌ సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ ఆకాశానికెత్తాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు అద్భుతంగా ఆడి.. టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి